28, సెప్టెంబర్ 2026, సోమవారం

కొందరు శ్రమించుటలో సహాయం చేయుటలో కనిపించని దైవంలా అదృశ్య స్వభావత్త్వంతో జీవిస్తారు

కొందరు శ్రమించుటలో సహాయం చేయుటలో కనిపించని దైవంలా అదృశ్య స్వభావత్త్వంతో జీవిస్తారు  
జీవించుటలో ఏమీ లేనివారిగా సాగిపోతున్నా తెలియని విధంగా శ్రమిస్తూనే సహాయం చేస్తూనే ఉంటారు 

ఎవరిని ఎలా చూడాలో ఎలా అర్థం చేసుకోవాలో సాధారణంగా సమస్యలతో సతమతమవుతూ ఉంటారు 
దైవత్వత్త్వంతో ఉన్నవారే దైవాన్ని వారి రూప స్వభావ తత్త్వాలను గమనిస్తూ అద్భుత క్షణాలలో ఆశ్చర్యంగా తెలుసుకుంటారు 

దైవాన్ని వారి స్వభావ తత్త్వాలను వివరించడం పరమాత్మకు కూడా పరమార్థంగా పరిశోధనగా ఉంటుంది 
దైవం స్వయం నిర్ణయం స్వయంభువ కార్యం ధర్మం చూడలేకున్నా చూస్తున్నా సత్యం కూడా గ్రహించని విధంగా దైవం సహాయపడుతుంది తన స్వభావంతో మహత్యంగా చేసుకుంటూ పోతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి