28, సెప్టెంబర్ 2026, సోమవారం

శ్రవించుటలో ఫలితం లేకపోతే మేధస్సు మనస్సు ప్రశాంతంగా ఉండవు

శ్రవించుటలో ఫలితం లేకపోతే మేధస్సు మనస్సు ప్రశాంతంగా ఉండవు  

మేధస్సులోని విజ్ఞానంతో శ్రమించినా ఫలితం లేకపోతే మనస్సు విచారిస్తూనే ఉంటుంది 
శ్రమకు తగ్గ ఫలితం లేనప్పుడు విచారణతో శరీరం అనారోగ్యం చెందుతూ మనస్సును అల్లకల్లోలం చేస్తుంది 

మేధస్సులో విజ్ఞానం శరీర శ్రమ ఫలితంగా ఉండాలి లేదంటే ఆలోచనలకు ఉత్తేజం శరీరానికి సహనం శ్రమకు సామర్థ్యం తగ్గిపోతాయి 

శ్రమ ఫలితం ఉంటేనే మేధస్సు మనస్సు ప్రశాంతంగా శ్రమిస్తూ విరామం చెందుతూ ఆరోగ్యంతో ఎంతో కాలం సాగిపోతాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి