17, సెప్టెంబర్ 2026, గురువారం

నిర్ణయం కన్నా అవకాశం ఎంతో గొప్పది

నిర్ణయం కన్నా అవకాశం ఎంతో గొప్పది 
అవకాశం జీవితాన్ని గొప్పగా మార్చేస్తుంది 
అవకాశం జీవితానికి జీవన విధానానికి ఆదర్శవంతమైనది 

సమస్యలతో నిర్ణయాన్ని తీసుకోలేవు అవకాశంతో సమస్యలను పరిష్కారించుకోగలవు 
ఉద్యోగ అవకాశమైతే ఒక నెల తర్వాత సమస్యల నుండి కొంత వరకు ఉపశమనం చెందగలవు 

సమస్యలతో అటుఇటుగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయగలవు గాని సరైన నిర్ణయాన్ని తీసుకోలేవు అవకాశాన్ని ఉపయోగించుకోలేవు మళ్ళీ జీవితంలో అటువంటి అవకాశం ఎదురు చూసినా శ్రమించినా సాధన చేసినా ఎవరిని వేడుకున్నా రాకపోవచ్చు 

విజ్ఞానవంతమైన నిర్ణయం కన్నా సమయానికి వేచియున్న వచ్చియున్న అవకాశాన్ని స్వీకరించడమే ప్రధానమైనది 

-- వివరణ ఇంకా ఉన్నది!
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి