సహజం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సహజం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, ఆగస్టు 2017, గురువారం

వేదాన్నే తెలుసుకో వేదాంతమే పంచుకో

వేదాన్నే తెలుసుకో వేదాంతమే పంచుకో
భావాలనే తెలుపుకో బంధాలనే చూసుకో

కాలమే మారినా ప్రకృతి భావాలనే గమనిస్తూ సాగిపో  || వేదాన్నే ||

వేదాల గమనం విజ్ఞాన సోపానం
వేదాంత భావం ప్రజ్ఞాన బోధనం

ప్రకృతి సిద్ధాంతం సహజం సమ భావ వేదం
ప్రకృతి పరిశోధనం గమనం సమ తత్వ జీవం  || వేదాన్నే ||

శాస్త్రీయ పరిశోధనమే వేదాల జీవన సిద్ధాంత దైవం
శాస్త్రీయ పరిణామమే భావాల జీవిత పరిస్థిత తత్వం

బంధాల భావాల అనుభవాలే అనుబంధాల సుగుణం
యోగాల వేదాల అనుభవాలే అనురాగాల ఫలితార్ధం   || వేదాన్నే ||