17, జులై 2026, శుక్రవారం

అలసిపోవుటచే ఆశయాలు మారిపోతున్నాయి

అలసిపోవుటచే ఆశయాలు మారిపోతున్నాయి 
శ్రమించుటచే కర్తవ్యాలు తారుమారవుతున్నాయి 

సాధనచే సహనాలు అనారోగ్యమవుతున్నాయి 
ప్రయాణించుటచే పరిశోధనలు విభిన్నమవుతున్నాయి 

అన్వేషించుటచే ప్రదేశాలు సమస్యలవుతున్నాయి 
పరిశోధించుటచే ప్రభావాలు సూక్ష్మమవుతున్నాయి 


-- వివరణ ఇంకా ఉన్నది!

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి