31, జులై 2026, శుక్రవారం

ఇంటిలో ఉన్న మహాత్ముల చిత్ర రూపముల కన్నా సమాజంలో ఉండే ప్రకృతి వాతావరణమే శ్రేష్టమైనది

ఇంటిలో ఉన్న మహాత్ముల చిత్ర రూపముల కన్నా సమాజంలో ఉండే ప్రకృతి వాతావరణమే శ్రేష్టమైనది  

మహాత్ముల చిత్ర రూపములు భక్తి భావాలను కలిగించవచ్చు సమాజంలో ఉన్న పరిశుద్ధమైన పంచభూతాల ప్రకృతి వాతావరం ఆరోగ్యకరమైనది శరీరానికి తేజోదయాన్ని కలిగిస్తూ సామర్థ్యాన్ని పెంచుతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి