23, జులై 2026, గురువారం

భర్తకైనా భార్యకైనా మంచితనం ఉంటె సరిపోదు ఉన్నతమైన ఉద్యోగం ఉండాలి

భర్తకైనా భార్యకైనా మంచితనం ఉంటె సరిపోదు ఉన్నతమైన ఉద్యోగం ఉండాలి 
ఉద్యోగం ఉంటేనే జీవితం అన్ని విధాల అందరితో అనుబంధాలతో సాగిపోతుంది 

ఉద్యోగం శ్రమించడం పొదుపు చేసుకోవడం విజ్ఞానంతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ సాగిపోవడం మానవ లక్షణంగా ఉండాలి తరతరాలుగా సాగాలి 

సమస్యలతోనైనా అభివృద్ధితోనైనా ఉద్యోగాన్ని వదులుకోవద్దు ఆరోగ్యంతో శ్రమిస్తూ విజ్ఞానంతో సాధన చేస్తూ బంధాలతో  

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి