23, జులై 2026, గురువారం

తనకు తెలుసు జీవింతం ఎందుకు ఇలా ఉందని

తనకు తెలుసు జీవింతం ఎందుకు ఇలా ఉందని  

శ్రమించటం లేదు ఉద్యోగం లేదు ఆరోగ్యం లేదు అనుబంధం లేదు 

శ్రమించి సాధిస్తే సమస్యలు ఏవైనా పరిష్కారించబడుతాయి సమస్యలు ఎలాంటివో తెలుస్తాయి 

మన సమస్యలు వేల రూపాయాలలో ఉన్నప్పుడు శ్రమిస్తే తీరిపోతాయి 
మన సమస్యలు లక్షల రూపాయలలో ఉన్నప్పుడు శ్రమిస్తే శరీరం సహనం కోల్పోయి అనారోగ్యం చెందుతుంది 
మన సమస్యలు కోట్ల రూపాయలలో ఉన్నప్పుడు శ్రమించాలన్నా శరీరం మేధస్సు సామర్థ్యాన్ని కోల్పోయి ఉంటాయి 

చదువుకోవటం పూర్తి అవగానే యవ్వనంలో ఉద్యోగం తెచ్చుకుంటే నీ జీవితం నీ కన్నా గొప్పగా ఉంటుంది కొత్త బంధం ఎలాంటిదైనా ఎన్ని సమస్యలతో ఉన్నా పరిష్కారించబడుతూ కుటుంబం విజ్ఞానంతో ఆరోగ్యంతో అనుభవాలతో అనుబంధాలతో ఐశ్వర్యంతో అభివృద్ధి చెందుతుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి