శ్రమించడం లేని ఇంట్లో అజ్ఞానం అనంతమై నిలయమైపోతుంది
శ్రమించడం లేకపోవుట వలన కార్యాలు సరిగ్గా జరగక ఆలస్యమై సమస్యలు ఎన్నో అలాగే మిగిలిపోతాయి
సమస్యలను పరిష్కారించకపోతే వాటి పరిణామాలు పరిస్థితులు ప్రభావాలు మన విజ్ఞానాన్ని అజ్ఞానంగానే సాగిస్తాయి
శ్రమించకపోవుటచే మేధస్సులో ఉత్తేజం లేక ఆలోచనలు సాధారణంగా ఉపాయాలను పొందలేక మతిస్థితి వివిధ ప్రభావాలతో సమస్యలతో సాగిపోతుంది
శ్రమించకపోవుటచే శరీరంలో ఉత్తేజత్వం తగ్గిపోయి అవసరమైన అవసరాలు కూడా తీరకపోవుటచే అనారోగ్యం కూడా కలుగుతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి