నీ ఆలోచనలలో జ్ఞాన మంత్రములే సాగుతున్నాయా
నీ పరిశోధనలలో యంత్ర తంత్రములే కలుగుతున్నాయా
నీ సంభాషణలో కాలా చర్య మార్పులే తెలుస్తున్నాయా
నీ సమాచారణలో కార్య జ్ఞాన సూత్రాలే తోచేస్తున్నాయా
నీ విచారణలో కార్యా చరణ వేదములే గోచరిస్తున్నాయా
నీ ప్రణాళికలో కార్య క్రమణ వేదనలే ప్రత్యక్షమవుతున్నాయా
నీవు జీవించుటలో మహా అనుభవం నీ జీవితానికి కలగాలని విజ్ఞానంతో శ్రమిస్తూ సుదీర్ఘ కాలంతో సాగిపో
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి