ఉద్యోగంతో ప్రయోజనం లేక శ్రమలో ఫలితం లేక ఆకలితో అనారోగ్యమై విజ్ఞానంతో జీవిస్తే పరమార్థం తెలుస్తుంది
విజ్ఞానంతో ఎంతగా శ్రమించినా ఫలితం శూన్యమైపోతున్నా అనారోగ్యంతో శ్రమిస్తూనే జీవించుటలో పరమార్థం తెలిసినా బంధాన్ని సాగించే జీవన విధానం అపారమైన జీవ సంస్కారం అవధులు లేని ఆదర్శం ఆత్మాభిమానం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion