28, జులై 2026, మంగళవారం

ఎవరి మేధస్సులో ఉంది విశ్వ విజ్ఞానం ఎవరి మనస్సులో ఉంది విశ్వ మంత్రం

ఎవరి మేధస్సులో ఉంది విశ్వ విజ్ఞానం ఎవరి మనస్సులో ఉంది విశ్వ మంత్రం 
ఎవరి మాటలో ఉంది వేద తంత్రం ఎవరి చేతిలో ఉంది కార్య యంత్రం 

ఒకరిలోనే ఎన్నో ఉన్నాయి ఒక్క మేధస్సులోనే సర్వాంతర విశ్వ విజ్ఞాన మంత్ర తంత్ర యంత్ర కార్యములు సాగుతున్నాయి 

మానవ మేధస్సులో మర్మం అద్భుతం యంత్రం ఆశ్చర్యం మంత్రం నేర్చుకోవడం తంత్రం శ్రమించడం కార్యాన్ని సాగించడం 

ఎవరు ఏ విజ్ఞానాన్ని నేర్చుకుంటే అదే కార్య సాధన విధానమై మహా విజ్ఞానమై మేధస్సులో చేరిపోతుంది  

మర్మం - రహస్యం - కాల జ్ఞానం (సమస్య)
మంత్రం - కార్య జ్ఞానం (కారణం - శాస్త్రీయం)
తంత్రం - పరిశోధనం - శ్రమించడం - అనుభవం (ఆచరణ సిద్ధాంతం)
యంత్రం - ప్రయోగం - సృష్టించడం - రూపకల్పన చేయడం (పరిష్కారం )


-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion