15, జులై 2026, బుధవారం

నా భాషలో ఉన్న స్వభావ తత్త్వాలు ప్రతి భాషలోకి మారిపోతున్నాయా

నా భాషలో ఉన్న స్వభావ తత్త్వాలు ప్రతి భాషలోకి మారిపోతున్నాయా 
నా భాషలో ఉన్న విజ్ఞాన సూత్రాలు ప్రతి భాషలోకి వెళ్ళిపోతున్నాయా 

నా భాషలో ఉన్న జీవన విధానములు ప్రతి భాషలోకి చేరిపోతున్నాయా 
నా భాషలో ఉన్న జీవిత సత్యములు ప్రతి భాషలోకి ఉండిపోతున్నాయా 

నా భాషలో ఉన్న అనంత కావ్యములు ప్రతి భాషలోకి ప్రచారమవుతున్నాయా 
నా భాషలో ఉన్న విశేష వచనములు ప్రతి భాషలోకి పరిశుద్ధమవుతున్నాయా 

ప్రతి భాషలో విజ్ఞానం సత్యమైతే ప్రతి ప్రాంతం ప్రదేశం ప్రపంచమంతా చైతన్యమై మానవులంతా మహనీయులుగా జీవిస్తారు [అన్ని వయసుల వారికి సరైన క్రమశిక్షణ నిరంతరం ఇస్తూనే ఆచరణతో సాధ్యమవుతుంది]

 -- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి