12, జులై 2026, ఆదివారం

వేద విజ్ఞానమైనా వేద కాలమైనా తెలిపేది జీవించుటలో పరమార్థం ప్రశాంతత మానవత్వంగా కలగాలి

వేద విజ్ఞానమైనా వేద కాలమైనా తెలిపేది జీవించుటలో పరమార్థం ప్రశాంతత మానవత్వంగా కలగాలి  
ఒకరి నుండి ఒకరికి ఎటువంటి ప్రమాదం ఎటువంటి అజ్ఞానం ఎటువంటి అనర్థం ఎటువంటి నష్టం కలగరాదు 

ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా ఉన్నవాడైన లేనివాడైన అందరిని సమస్థితిలో చూడాలి 

--వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion