29, జులై 2026, బుధవారం

ప్రకృతిలోనే పరిశుద్ధమైనవి పరిపూర్ణమైనవి పరిమళమైనవి పరిశోధనమైనవి ప్రఖ్యాతమైనవి ఉన్నాయి

ప్రకృతిలోనే పరిశుద్ధమైనవి పరిపూర్ణమైనవి పరిమళమైనవి పరిశోధనమైనవి ప్రఖ్యాతమైనవి ఉన్నాయి 

ప్రకృతిలోనే సుందరమైనవి సౌందర్యమైనవి సౌభాగ్యమైనవి సువాసనమైనవి సంగీతమైనవి సంభూతమైనవి ఉన్నాయి 

ప్రకృతిలోనే శుభోదయమైనవి శశికళమైనవి శృంగారమైనవి శశికాంతమైనవి శిఖరమైనవి శ్రేష్టమైనవి ఉన్నాయి 

ప్రకృతిలోనే మనోహరమైనవి మాధుర్యమైనవి మహానందమైనవి మహోత్పలమైనవి మాతృత్వమైనవి ఉన్నాయి 

ప్రకృతిలోనే అమృతమైనవి అపూర్వమైనవి అపారమైనవి ఆనందమైనవి అలంకరణమైనవి అమరమైనవి ఉన్నాయి 

ప్రకృతిలోనే విశాలమైనవి విజ్ఞానమైనవి విచిత్రమైనవి విశిష్టమైనవి విధాతమైనవి వాస్తవమైనవి వైవిధ్యమైనవి ఉన్నాయి 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion