21, జులై 2026, మంగళవారం

మనం ఎక్కడ వరకు చదువుకున్నామో అక్కడ నుండే ప్రారంభించాలి

మనం ఎక్కడ వరకు చదువుకున్నామో అక్కడ నుండే ప్రారంభించాలి  

చదివినదంతా తెలియకున్నా ఆగిన చోటనే ప్రారంభిస్తూ సాగుతూ పోతే అన్నీ తెలుస్తూ జ్ఞాపకమవుతాయి 
చదువుటలో అర్థం చేసుకుంటూ అవగాహనతో విషయాన్ని గ్రహిస్తూ పోతే మళ్ళీ అన్నీ తెలిసిపోతున్నాయి 

ఉత్తీర్ణత అయ్యేంత వరకు మహా కార్యాన్ని ముగించేంత వరకు గొప్ప ఉద్యోగం వచ్చేంత వరకు సాధన చదవటం నేర్చుకోవటం మళ్ళీ జ్ఞాపకం మననం చేసుకుంటూ రోజులతో సంవత్సరాలు సహనంతో శ్రమిస్తూనే శ్రద్ధగా సాగిపోవాలి 

ఆరోగ్యంతోనే ఉత్తేజంతోనే ఉల్లాసంతోనే సహనంతోనే స్వయంకృషితోనే సమర్థతతో సమస్యలను పరిష్కారిస్తూ సమయంతో చదవటం అర్థాలతో నేర్చుకోవటం ఆలోచనల జ్ఞాపకాలతో అభిజ్ఞమై వైజ్ఞానికంతో విజయమై సాగిపోవాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి