29, జులై 2026, బుధవారం

కార్యములన్నీ యంత్రములే చేస్తే నీకు సమయమంతా ఖాళీగానే ఉంటుందిగా

కార్యములన్నీ యంత్రములే చేస్తే నీకు సమయమంతా ఖాళీగానే ఉంటుందిగా  

మన దినచర్య కార్యములలో చాలా వరకు యంత్రములు ఎంతో ఉపయోగపడుతున్నాయి సహకరిస్తున్నాయి 
యంత్రములను ఉపయోగించుకోవడం వలన మనకు ఖాళీ సమయం ఎంతో లభిస్తుంది 
ఖాళీ సమయంలో ఎంతో నేర్చుకోవచ్చు ఎన్నో విధాలా ఎన్నో విషయాలను కూడా తెలుసుకోవచ్చు 

నేడు నేర్చుకునేందుకు తెలియనిది తెలుసుకొనుటకు యంత్రములు ఉపయోగపడుతున్నాయి అలాగే యంత్రాలతోనే విద్యాభ్యాసం సాగిపోతున్నది 
యంత్రాల నుండే కావలసిన వాటిని విక్రయించవచ్చు అలాగే యంత్రాల ద్వారానే ఉద్యోగాలను సంపాదించవచ్చు 

ఏ యంత్రాన్ని కనిపెట్టిన తయారుచేసినా మన జీవితాలను బాగా అభివృద్ధి చేసుకొనుటకేనని ఎల్లప్పుడూ (ప్రతి క్షణం) గమనించాలి ఉద్యోగం చేస్తూ ఐశ్వర్యంతో ఎదుగుతూ సాగిపోవాలి  
మన అభివృద్ధి విజ్ఞానంతో ఆరోగ్యంతో ఆనందంతో సామర్థ్యంతో ఐశ్వర్యంతో అనుబంధంతో సంతోషాలతో ఉద్యోగాలతో కుటుంబ సమస్యల పరిస్కారాలతో భవిష్య కార్యాల ప్రణాళికలతో సాగిపోవాలి 

అభివృద్ధి లేనప్పుడు ఏ యంత్రాన్ని ఉపయోగించుకున్నా ఎంతటి విజ్ఞానం తెలివితేటలు ఉన్నా జీవించుటలో జీవితం శూన్యమైపోతున్నదని గ్రహించాలి (నీ జీవితం ఇతరుల కంటే వెనుకబడిపోతుంది ధరలు పెరిగిపోతాయి కుటుంబంలో సామర్థ్యం తగ్గిపోతుంది ఐశ్వరం లేకుండా వెళ్ళిపోతుంది అనారోగ్యం కలుగుతుంది శరీరాలు సహనాన్ని కోల్పోతాయి ప్రతి అవయవానికి ఒక విధమైన అనారోగ్యం ఏర్పడుతుంది సరైన ఆహారం ఉండదు సరైన ప్రదేశం ఉండదు సరైన ఇల్లు ఉండదు సరైన వాతావరణం ఉండదు సరైన ఆలోచన ఉండదు సమస్యలు కఠినమై సంవత్సరాలుగా మిగిలిపోతూ వెంటబడుతాయి)

ఉద్యోగం కోసమే జీవించు ఉద్యోగం కోసమే శ్రమించు ఉద్యోగం కోసమే సాధించు ఉద్యోగం కోసమే విజ్ఞానించు 
ఉద్యోగంతో పాటు నీ కార్యములన్నీ చాలా వరకు యంత్రములే త్వరత్వరగా చకచక చక్కగా కూడా చేసిపెడుతాయి 
యంత్రములను ఉపయోగించే విధానం తెలుసుకో ఉద్యోగం చేసే విధానం కూడా యంత్రమే నేర్పిస్తుంది చేసి పెడుతోంది విశ్రాంతిని కూడా ఇస్తుంది మంచి ఆహారంతో కూడా మంచి సౌకర్యాలతో కూడా జీవించవచ్చు 

ఉన్నచోటే ఉంటావు అన్ని కార్యాలను యంత్రాలతో చేస్తూ అంతటా తిరిగివస్తావు 
అన్నీ తీర్చుకుంటావు సులభంగా శ్రమిస్తూ సంతోషంగా జీవిస్తావు కావలసిన వాటితో అనుభవిస్తూ జీవిస్తావు 


-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి