మన తనయులు (పిల్లలు) తల్లితండ్రుల (మన) గురుంచి విజ్ఞాన వంతులు పరిశుద్ధ వంతులు శ్రామికులుగా చెప్పుకోవాలి
మన తనయులు మన ఐశ్వర్య వంతులని ఐశ్వర్యం లేనివారని ఎక్కువ తక్కువలు చెప్పుకోరాదు తలచరాదు
విజ్ఞానంతో సమస్యలను పరిష్కారించుకోవాలి శ్రమతో సాధించుకోవాలి పరిశుద్ధతతో ఆరోగ్యంగా ఉండాలి
ప్రతి కార్యాన్ని విజ్ఞానంతో పరిశుద్ధతతో జాగ్రత్తగా చేస్తూ ఆరోగ్యంతో కుటుంబ అనుబంధాలతో జీవించాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి