ఈనాటి కాలంలో యంత్రం లేకుండా ఏ కార్యాన్నైనా చేస్తున్నారో లేదో గమనించండి
మీతో ఎల్లప్పుడూ ఒక చేతి యంత్రం మీ కోసం ఉండేలా జీవితం ఆధారపడిపోయింది
మీ చేతి యంత్రంతో మీరు కొంత సమయం ఉపయోగించుకోలేక పోయినా మరో యంత్రంతో మీ కార్యాలను సాగిస్తున్నారు
ఇంటి పని వంట పని బయటి పని మొదలైనవి ఎన్నో యంత్రాలతోనే సాగుతున్నాయి
చదువుకోవడం నేర్చుకోవడం శ్రమించడం ఉద్యోగం కుటుంబ కార్యాలు బంధాలు సంబరాలు ఉత్సవాలు ప్రయాణాలు ఆహ్వానాలు స్వాగతాలు జననం మరణం అన్నీ యంత్రాలతోనే సాగుతున్నాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి