విశ్వంలోనే విజ్ఞానం విశ్వమంతా అపారమై దాగివున్నది
కాలంతో సాగే కార్యములతో కార్యక్రమంగా తెలుస్తున్నది
ప్రయాణించుటలో తెలిసిపోతున్నది విజ్ఞానం ఎంతగా విస్తారించి ఉన్నదో
జీవించుటలో తెలుసుకుంటున్నది విజ్ఞానం ఎంతటి విధానమై ఉన్నదో
కాలంతో కలిగే అనుభవాలన్నీ జీవుల స్వభావాల తత్వాలతో మరెంతో విజ్ఞానమై మేధస్సులోనే చేరుతున్నది
బ్రంహాండాన్ని అణువణువుగా పరిశీలిస్తూ పరిశోధన చేస్తే విజ్ఞానం ఎంతగా ఉద్భవిస్తున్నదో మేధస్సుకే తోచనిది
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment