తెలుగు భాషలోనే అనంతమైన విశ్వ విజ్ఞానాన్ని విశదీకరించే పదాలు వాక్యాలు పరిపూర్ణంగా లభ్యమవుతున్నాయి
విశ్వ విజ్ఞానాన్ని పరమార్థంగా దివ్యమైన స్వభావాల తత్త్వములతో అనుభవాలతో విశ్లేషణాత్మకంగా విశదీకరించే వైజ్ఞానికం మానవ మేధస్సుకు కలదు
ప్రతి భాషలో ప్రతి లిపిలో విశ్వ విజ్ఞానాన్ని వివిధ శాస్త్రీయ సిద్ధాంతములచే వివరంగా విశదీకరించవచ్చు
తెలుగు భాషలో పదాలు పద అర్థాలు ప్రతిపదార్థాలుగా పరమార్థంగా పరమాత్మంగా పరిశుద్ధమైన దివ్యమైన స్వభావాలచే తత్త్వములచే పద్మములవలే విశ్వమంతా విజ్ఞానంతో ప్రతిరూపంగా ఆవిష్కరించబడివున్నాయి
పదాలు పదములు పద్మములవలే పుష్పములవలే పత్రములవలే పరిశుద్ధముచే పకృతి పరిమళాలచే పరిశోధనచే ప్రపంచమంతా ప్రభాతమై ప్రకాశమై ప్రతిబింబాలతో ప్రసరిస్తూ ప్రభవిస్తూ ప్రతిరూపంగా ప్రతిస్పందనమై పలుకులతో ప్రజ్వలమై ప్రభంజనమై ప్రవర్తనమై ప్రభూతమై ప్రబోధితమై ప్రజ్ఞానమై పారంపర్యమై ప్రసిద్ధమైన ప్రణాళికలతో ప్రజలకై పరిపూర్ణంగా పుష్పోదయమై ప్రయాణిస్తూ ప్రవచనాలుగా ప్రత్యుత్తరమై ప్రముఖమై పరంజ్యోతిగా ప్రదర్శనమై పర్వతములవలే పంచభూతాలతో పరిభ్రమిస్తూ ప్రయాసతో ప్రయత్నమై ప్రభావితమౌతున్నాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి