వయస్సు ఉంది ఆరోగ్యం ఉంది అని చెప్పుకోవడం కాదు శ్రమిస్తున్నానని సామర్థ్యంతో ఉండడం గొప్పతనం
ఆరోగ్యంతో శ్రమిస్తూ సామర్థ్యంతో సాగిపోవడం మన కుటుంబానికి అన్ని విధాలా ఎంతో ఉపయోగకరం
శ్రమించడం వలన శరీరం ఆరోగ్యంగా ఉత్తేజంగా పనిచేస్తూ విజ్ఞాన నైపుణ్యాన్ని తెలుసుకుంటూ ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు
ఎంత కాలం ఎవరు జీవించినా శ్రమించడం విడిపోదు కుటుంబం ఆగిపోదు విజ్ఞానం నిలిచిపోదు ఖర్చులు తగ్గిపోవు
జీవిస్తునంతవరకు ఆరోగ్యం శ్రమ సామర్థ్యం ప్రశాంతత ఐశ్వర్యం విజ్ఞానం అభివృద్ధి అనుబంధం ఎల్లప్పుడూ సమపాలలో విజవంతంగా సాగిపోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment