9, జులై 2026, గురువారం

చేసే కార్యములన్నీ అవగాహనతో విజ్ఞానముగా వ్రాసుకుంటే అది మహా జ్ఞానమై విశ్వ విజ్ఞానమవుతుంది

చేసే కార్యములన్నీ అవగాహనతో విజ్ఞానముగా వ్రాసుకుంటే అది మహా జ్ఞానమై విశ్వ విజ్ఞానమవుతుంది  
తెలిసిన కార్యములను కూడా అవగాహనతో అనుభవంతో వ్రాసుకుంటే అఖండ బ్రంహాండ జ్ఞానమవుతుంది 

చేసిన కార్యములను అనుభవాలను ఎప్పుడైనా మరచిపోవచ్చు చేసినట్లుగా తెలియకుండా పోవచ్చు గుర్తులేకపోవచ్చు 

వ్రాసుకొనుటలో మళ్ళీ చదువుకుంటూ సాగిపోతే జ్ఞాపకాలు మళ్ళీ ఆ సమయ సందర్భాల పరిస్థితులను గుర్తు చేసుకుంటాయి మేధస్సు గతంలో చేసినట్లుగా గుర్తిస్తుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion