శరీరం ఇక్కడే ఉన్నా మేధస్సు అనంతమైన ఆలోచనలతో విశ్వమంతా పరిశోధించుటలో అద్భుతం అమోఘం ఆశ్చర్యం
మేధస్సు అనంతమైన జ్ఞానాన్ని గ్రహిస్తూ ఎన్నో ప్రయోగాలతో పరిశోధిస్తూ ఎన్నింటినో విశ్వమంతా అన్వేషిస్తూ ఎన్నింటినో వివిధ రూపాల కల్పనలతో వివిధ మార్పులతో కావలసిన వాటిని సృష్టిస్తుంది
అనేకమైన ప్రకృతి పదార్థాల నుండి ఖనిజాల నుండి ఎన్నో వస్తువులను ఎన్నో రకాలుగా వస్త్రాలుగా యంత్రాలుగా పనిముట్లుగా యంత్ర భాగాలుగా పరికరాలుగా ఆట వస్తువులుగా వంట పాత్రలుగా వాహనాలుగా ఆభరణాలుగా పుస్తకాలుగా విద్యుత్తు దీపాలుగా రసాయనాలుగా ప్రయోగాలుగా ఆకార రూపాలుగా సృష్టింపబడుతున్నాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి