పసుపు తాళికి ఆటంకం (ప్రమాదం) లేదు బంగారు తాళికి ఆటంకాలు (ప్రమాదాలు) ఎన్నో
సువర్ణపు మంగళ సూత్రానికి ఆటంకాలు ప్రమాదాలు ఎప్పుడైనా ఎలాగైనా కలుగుతాయి
పసుపు తాళిపై ఎవరికీ ఆశ ఉండదు బంగారు తాళిపై ఎందరికో ఎన్నో ఆశలు ఉంటాయి
బంగారు తాళిని అమ్ముకుంటే ఎంతో సంపద గలుగుతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి