ఇంటికి తాళంచెవి ఎలాంటిదో మేధస్సుకు మెలకువ అలాంటిదే
తాళం ఆలోచన లాంటిది తాళం చెవి మెలకువ లాంటిది
ఇంటిలో ఎవరు లేనప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఎలా తాళం వేస్తామో మేధస్సుకు కూడా నిద్రించుటలో ఎలా ఆలోచించదో అలాగే తాళం వేస్తాము (ఏ ఆలోచన గుర్తుగా జ్ఞాపకంగా ఉండదు) మళ్ళీ ఎలా తిరిగి వస్తూ తాళం చెవితో ఇంటి లోపలికి వెళ్తామో అలాగే మెలకువ ద్వారా మేధస్సులో ఆలోచన మొదలవుతుంది
మనం బయటికి వెళ్ళేటప్పుడు వేరే విషయాలతోఎలా సాగిపోతామో నిద్రించుటలో కూడా అలాగే కలలతో నిద్రిస్తూ సాగిపోతాము
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment