అదృష్టం ఇష్టంతో సాగుతుంది దురదృష్టం కష్టంతో సాగుతుంది
అదృష్టం సమయంతో కలిసిపోతుంది దురదృష్టం కాలంతో కలిసివస్తుంది
అదృష్టాన్ని పొదుపు చేసుకుంటే జీవితంలో అన్నీ సమకూరుతాయి ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేస్తాయి
దురదృష్టాన్ని అదుపు చేసుకుంటే జీవితంలో అదృష్టం కలిసే అవకాశం వస్తుంది శ్రమింప జేస్తాయి
అదృష్టాన్ని విజ్ఞానంతో సాగించాలి దురదృష్టాన్ని శ్రమించుటచే వదిలించుకోవాలి
అదృష్టం ఉన్నప్పుడు విజ్ఞానం ఆరోగ్యం ఐశ్వర్యం అనుబంధం పరిశుద్ధతతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
దురదృష్టం ఉన్నప్పుడు అజాగ్రత్త అజ్ఞానం అపాయం గ్రహస్థితి అప్రస్తుతి అశుద్ధత విభేదం కఠినమైన సమస్యలు అనవసరమైనవిగా ఏ సమయాలలోనైనా వస్తుంటాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి