30, జులై 2026, గురువారం

ఎవరికి వారు వారి స్వభావాలచే శ్రమించెదరు వారి ఆలోచనలచే విజ్ఞానం చెందెదరు

ఎవరికి వారు వారి స్వభావాలచే శ్రమించెదరు వారి ఆలోచనలచే విజ్ఞానం చెందెదరు  
ఒకరి ప్రమేయం వలన కూడా వివిధ రకాలుగా విభిన్న తత్త్వాలతో శ్రమించెదరు ఆలోచించెదరు 

ఆలోచన మేధస్సులో కలిగే స్వతహమైన ప్రమేయంతో వివిధ స్వభావాలతో విభిన్న తత్త్వాలతో కలిగే సహజమైన భావాంతర ప్రక్రియ 
వివిధ కార్యాల ద్వారా వివిధ పరిస్థితుల ద్వారా వివిధ కారణాల ద్వారా వివిధ సమయాల ద్వారా వివిధ ప్రభావాల వలన ఆలోచన తీరు భావార్థాలతో మారుతూ ఉంటుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion