ప్రభూ! నీ ముఖ రూప ప్రతిబింబంలోనే సర్వ రూపములు ప్రతిరూపమై వివిధ స్వభావాల తత్వాలతో విశ్వ స్వరూపమై దర్శనమిస్తున్నాయి
గృహంలోనే జ్ఞానం చెందితే అది అర్థమై సాగుతుంది సమాజంలో విజ్ఞానం చెందితే అది పరమార్థమై సాగుతుంది విశ్వంలో ప్రజ్ఞానం (వైజ్ఞానికం) చెందితే అది పరమాత్మమై సాగుతూనే ఉంటుంది
* మేధస్సులో ఉన్న విజ్ఞానమంతా ఒకే సమయంలో చెప్పలేను ఒకే కార్యంతో సూచించలేను ఒకే వాక్యంతో వివరించలేను ఒకే అనుభవంగా మార్చలేను
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి