Thursday, April 30, 2026

శ్రీమతి శ్రమస్త్రీగా జీవిస్తూ బంధాలను కలుపుకుంటూ తరతరాలను సాగిస్తుంది

శ్రీమతి శ్రమస్త్రీగా జీవిస్తూ బంధాలను కలుపుకుంటూ తరతరాలను సాగిస్తుంది  

స్త్రీ శ్రమ బంధాలకు నిలయమై సంబంధాలకు కొలువై అనుబంధాలకు ఆధారమై జీవితాన్ని అనురాగంతో సాగిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

సూర్యుడు కేవలం జీవులను మేల్కొలుపుటకు మాత్రమే కాదు

సూర్యుడు కేవలం జీవులను మేల్కొలుపుటకు మాత్రమే కాదు సర్వ కార్యాలను సక్రమంగా సాగించుటకు కూడా ప్రతి రోజు ఉదయిస్తున్నాడు  

సూర్యుడు ఉదయించకపోతే అనేక కార్యాలు నిలిచిపోతాయి మేధస్సులలో ఉత్తేజం కార్య నిమగ్నము లేకుండా పోతుంది 

సూర్యుని ప్రభావాలను గమనిస్తూ మన కార్యాలను సక్రమంగా కార్యక్రమంగా కార్యక్రమాలతో శ్రమిస్తూ ప్రణాళికతో సమన్వయంతో సాధన సామర్థ్యంతో సాగించాలి  

అజ్ఞానంతో (చీకటిలో) జీవించేవారికి సూర్యుడే మహా విజ్ఞాన గురువు మహాత్ముడు 

విశ్వంలో చీకటి తొలగిపోతే జీవులలో అజ్ఞానం తొలగిపోతుంది ప్రకృతితో మలినం తరిగిపోతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, April 29, 2026

సూర్యుడు ఆది దేవుడు ప్రకృతికి పరమాత్ముడు జీవులకు భగవంతుడు

సూర్యుడు ఆది దేవుడు ప్రకృతికి పరమాత్ముడు జీవులకు భగవంతుడు మేధస్సులకు మూలాధారుడు  


-- వివరణ ఇంకా ఉంది!

అలవాట్లు ఉన్న వారు పొరపాట్లు చేయగలరు

అలవాట్లు ఉన్న వారు పొరపాట్లు చేయగలరు 
పొరపాట్లు చేసేవారు అలవాట్లుతో సాగగలరు  

అలవాట్లు ఉన్న చోట పరిశుద్ధత ఉండదు = పరిశుద్ధత ఉన్నా తక్షణమే అశుద్ధతగా మారుతుంది 
అలవాట్లు ఉన్న ప్రదేశం గృహం మందిరం సమాజం ఆలయం పాఠశాల కళాశాల ఉద్యానవనం సంస్థ పరిశుద్ధంగా ఉండదు 

కారములన్నీ పరిశుద్ధంగా సాగితేనే మానవుని మేధస్సు పరిశుద్ధమవుతుంది 
మానవుని మేధస్సు పరిశుద్ధం కానంతవరకు విశ్వం పరిశుద్ధంగా కనిపించదు 

యంత్రముల ఉత్పత్తుల ద్వారా కలిగే కలుషితం కూడా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా మార్చాలి 


-- వివరణ ఇంకా ఉంది!

జీవ హింసతో శాంతి కలుగుతుందని నమ్మకం

జీవ హింసతో శాంతి కలుగుతుందని నమ్మకం ఎంతటి ఆచరణమైన భ్రమయో బ్రంహకైనా ఆలోచన కలగలేదా 

పూర్వం నుండి ఆచరించే జీవ హింస ఏ మహాత్ముడు వరమిచ్చెనో తన భయానికి శాంతి కలుగుతుందని 

మానవ మేధస్సులో ఆలోచనలు ధైర్యమై అమోఘమైన శక్తి సామర్థ్యములు జీవించుటకు శాంతిని కలిగించవా 

మానవ జీవుల ప్రాణ విలువలకు ఇతర జీవుల ప్రాణాలనే బలి ఇచ్చుట ఎంతటి శాంతమో ఏ జీవికి తెలుసు 

అనారోగ్యంతో జీవించేవారికి అష్ట కష్టములు తొలగాలని జీవ హింస ఆచరణను సాగించుట ఎంతటి ఆరోగ్య విధానమే 

ఒక జీవిని రక్షించుకొనుటకు మరో జీవిని హింసించుట ఎంతటి సిద్ధాంతమో మహాత్ముడే గ్రహించాలి 

ఒక జీవి అనారోగ్యాన్ని తొలగించుటకు మరో జీవి ప్రాణాలను వదులుకోవాలా [ఔషధం లేదా]

ఒక కుటుంబ ఆరోగ్యం కోసం మరో జీవి ప్రాణం అవసరమా 

ఒక ఊరి శాంతం కోసం ఒక జీవి ప్రాణం అవసరమా 

ఔషధమే లేని అనారోగ్యం తొలగించుటకు మానవ మేధస్సుకు సాధ్యం కాదా కాలమే మార్గాన్ని చూపదా 

ఎటువంటి అనారోగ్యానికైనా మానవుని విజ్ఞాన వైద్య శాస్త్రం ఔషధం కోసం పరిశోధనతో  పరిష్కారాన్ని కనిపెట్టగలదని నేటి ఆధునిక యంత్ర ప్రయోగ విధానం తెలుపుతుంది 
(అనారోగ్యంతో భయపడితే ప్రాణాన్ని రక్షించు కొనుటకు జీవితాన్ని సాగించుటకు బంధాలతో జీవించుటకు జీవ హింస అవసరమా - అది ఎలా పనిచేస్తుంది దాని తర్క శాస్త్రం న్యాయ శాస్త్రం ఏమిటి - పంచభూతాల ప్రమేయం ఏమైనా ఉన్నదా)

గృహములకు భవనాలకు అంతస్తుల నిర్మాణములకు శాంతం కలగాలంటే జీవ హింస అవసరమా 

మానవ దేహం అనారోగ్యం (నయం కాని మనోగత విషాద పరిస్థితి) చెందినా మానవుడు దేనిని నిర్మించుకున్నా జీవ హింసతో శాంతి చేయడం ఆచరణగా నమ్మకంగా సాగుతున్నది రక్షణగా భావిస్తూ తరతరాలుగా కొనసాగుతున్నది  


-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, April 28, 2026

ఇల్లు నీదైనా ఇంటిలో ఉండేవారు మరెవరో కావచ్చు

ఇల్లు (గృహం) నీదైనా ఇంటిలో ఉండేవారు మరెవరో కావచ్చు  
ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకోవడం నీకు మాత్రమే సాధ్యం 
ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకోవడం తాత్కాళికమే (వచ్చి పోయే వారు ఎందరో కాల కార్యాలకే తెలియాలి)

ఒక ఇంటిలో నీవు ఉన్నా నీవు నిర్మించుకున్న మరో ఇంటిలో మరెవరో జీవిస్తారు 
ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకోవడం మానవ లక్షణం మేధస్సుకు మహా విజ్ఞాన ఉత్తేజం ప్రశాంతం 

శ్రమయే నీదైనా ప్రతిఫలాన్ని అనుభవించు వారెందరో 



-- వివరణ ఇంకా ఉంది!

Monday, April 27, 2026

దేనినైనా మరణం వరకు ఓర్చుకోవాలి సహించాలి శ్రమించాలి పాటించాలి

దేనినైనా మరణం వరకు ఓర్చుకోవాలి సహించాలి శ్రమించాలి పాటించాలి 

మనకు ఇష్టం లేనిది ఏదైనా సరే మన చుట్టూ ఉన్నప్పుడు మనం శ్రద్ధతో ఓర్చుకోవాలి సహనంతో సహించాలి  
మరణం వరకు శ్రమిస్తూనే సాగాలి అలాగే శ్రమించుటలో తెలియాలి సమస్తం శ్రమించుటలో ఉండాలి సామర్థ్యం 

ప్రతి రోజు సరిచేసుకోవాలి సరిచూసుకోవాలి సరిపోతూ ఉండాలి సరిసమానంగా ఉండాలి సరైనదిగా ఉండాలి 
ప్రతి రోజు మేల్కోవాలి నిద్రపోవాలి శ్రమించాలి ఆహారాన్ని భుజించాలి అన్నింటిని గమనించాలి గ్రహించాలి 

ప్రతి రోజులోనే ఉంది మహత్యం మెలకువతో సాగాలి సామర్థ్యం శ్రమతో సాగించాలి సహనం విరామంతో కలగాలి ప్రశాంతమైన ఆరోగ్యం 

మన జీవిత కాలంలో ఎన్నో నియమాలు ఆచరణాలు ఎన్నో సూచనలు సూత్రములు జీవిస్తున్నంత వరకు పాఠించాలి 

మనం జీవించుటలో కావలసినవి మన దేహాన్ని రక్షించుకొనుటకే మన శరీరం శ్రమతో సాగుతున్నా ప్రశాంతత  పొందుటకే 

జీవించుటలో గమనం జ్ఞాపకం పరమార్థం విజ్ఞానం శ్రమస్థత సామర్థ్యం ఆరోగ్యం ఆనందం అనుబంధం అభివృద్ధి ప్రకృతి స్వచ్ఛత ప్రశాంతత పరిమళం పరిపూర్ణం పరిశుద్ధం ప్రణాళిక విజయం అనుకూలత అనుగ్రహం వివేకం రక్షణ సమాజం ఇలా ఎన్నో ఉండాలి 

మనకు కావలసినవి కేవలం శ్రమించుటలో రావు దానికి తగ్గ ప్రణాళికతో శక్తి సామర్థ్యాలతో విజ్ఞానంతో అబుభవాలతో సాధన చేస్తూ ముందుకు సాగాలి 

అజ్ఞానాన్ని అనారోగ్యాన్ని అనుమానాన్ని అవమానాన్ని ఆధిపత్యాన్ని అహాన్ని అసమర్థతను వదిలించుకోవాలి 

నీకు కావలసిన విధంగా లేనప్పుడు ఉంచుకోలేనప్పుడు మార్చుకోలేనప్పుడు ఓర్చుకోవాలి సహించాలి అవసరమైతే శ్రమించాలి 

నిద్రించడం సులభం మేల్కోవడం ఆచరించడం 
మరచిపోవడం సులభం జ్ఞాపకంగా ఉంచుకోవడం ఆచరణ చేయడం  
విశ్రాంతి చెందడం సులభం శ్రమించడం ఆచరించడం 
తీసుకోవడం సులభం ఇవ్వడం ఆచరించడం 
వాడుకోవడం సులభం సృష్టించడం ఆచరించడం 
ఖర్చులు చేయడం సులభం సంపాదించడం ఆచరించడం 
అనారోగ్యం సులభం ఆరోగ్యం ఆచరించడం 
ప్రమాదం సులభం రక్షించుకోవడం ఆచరించడం 
అజ్ఞానం సులభం విజ్ఞానం ఆచరించడం 
అజాగ్రత్త సులభం గుర్తు చేసుకోవడం ఆచరించడం 
అనర్థం సులభం పరమార్థం ఆచరించడం 
ఆశించడం సులభం అత్యవసరం ఆచరించడం 
అపాయం సులభం నియమం ఆచరించడం 


-- వివరణ ఇంకా ఉంది!

మేధస్సులోనే సర్వం విశ్వ విజ్ఞానం దాచుకున్నా జీవిత కాలంతో శరీరమే శూన్యమవుతుంది

మేధస్సులోనే సర్వం విశ్వ విజ్ఞానం దాచుకున్నా జీవిత కాలంతో శరీరమే శూన్యమవుతుంది 

ఎన్నో విషయాలతో ఎంతో జ్ఞానం నేర్చుకున్నా ఎంతో గొప్ప విజ్ఞానం తెలుసుకున్నా ఎన్నో విజయాలు సాధించినా ఏంతో శ్రమతో అంతస్తులే నిర్మించుకున్నా ఎన్నో ప్రదేశాలే సొంతం చేసుకున్నా ఎవరికీ తెలియని బ్రంహాండమైన విశ్వ విజ్ఞానాన్ని ఎంతగా దాచుకున్నా ఎవరితో లేకుండా జీవిత కాలంతో బంధాలే విడివిడిగా శూన్యమైపోతాయి  


-- వివరణ ఇంకా ఉంది!

మీ యందే నేను అస్తమించానని భావిస్తే మరో ప్రదేశంలో మహోదయమై ఉదయిస్తున్నానని తెలుసుకో

మీ యందే నేను మరణించానంటే మరో ప్రదేశంలో ఉదయిస్తున్నానని నా స్వభావాలు నన్ను విశ్వంలో మరో రూపంతో ఉదయించేలా కాలంతో ఉద్భవించేలా ప్రయాణం చేస్తున్నానని తెలుసుకో

విశ్వ భావాలే మన తత్వమై మనలోనే జీవిస్తున్నాయని జీవుల స్వభావాలే జీవనమై ఆలోచనలే కాలంతో ఎన్నో విధాలుగా కాల ప్రయాణంతో బంధాలుగా బహు రూపాలుగా సాగించేను 

మీ యందు ఎవరు ఉత్తములుగా అస్తమించినను మరో ప్రదేశంలో మహోత్తములుగా ఉదయించునని మహోదయమైన భావాలతో తెలుసుకో 


-- వివరణ ఇంకా ఉంది!

  

ఓ సూర్యదేవా! విశ్వ కాలాన్ని నీతోనే నడిపించెదవు విశ్వ కార్యాలను నీతోనే సాగించెదవు

ఓ సూర్యదేవా! విశ్వ కాలాన్ని నీతోనే నడిపించెదవు విశ్వ కార్యాలను నీతోనే సాగించెదవు 
విశ్వమంతా నీతోనే నిత్యం ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఎన్నో కార్యాలతో సాగిపోతున్నది  

నీవే లేని సమయం చీకటిగా ఉన్నా కార్యాలు కూడా నీ ప్రమేయంతోనే సాగునని ప్రతి అణువుకు జీవులకు తెలిసేదెలా 
నీవే లేని సమయం విశ్రాంతిగా నిశ్శబ్దంగా రేపటి కోసం ప్రణాళికలు వేసుకునే సందర్భం కలిగేలా విశ్వ కార్యాలకు తెలిసిపోతుందా 

జీవుల మేధస్సులు మాత్రమే నిన్ను గమనిస్తున్నాయంటే పూర్వం నుండి ఉద్భవిస్తూ వస్తున్న అణువు మనువుల కాల జ్ఞానం విశ్వానికే తెలియదా 
జీవుల మేధస్సులు మాత్రమే నిన్ను ఆచరిస్తున్నాయంటే పూర్వం నుండి ఉద్భవిస్తూ వస్తున్న అణువు మనువుల కాల వేదం జగతికే తెలియదా


-- వివరణ ఇంకా ఉంది!

Friday, April 24, 2026

అక్షరములలో ఏమున్నదో పదములకే తెలియును

అక్షరములలో ఏమున్నదో పదములకే తెలియును 
పదములలో ఏమున్నదో వాక్యములకే తెలియును 

వాక్యములలో ఏమున్నదో పాఠములకే తెలియును 
పాఠములలో ఏమున్నదో పుస్తకాలకే తెలియును 

పుస్తకాలలో ఏమున్నదో తరగతులకే తెలియును 
తరగతులలో ఏమున్నదో చదువుటలో తెలియును 

చదువుటలో ఏమున్నదో నేర్చుకొనుటలో తెలియును 
నేర్చుకొనుటలో ఏమున్నదో ఉత్తీర్ణతతో తెలియును 

ఉత్తీర్ణతలో ఏమున్నదో ఉద్యోగంలో తెలియును 
ఉద్యోగంలో ఏమున్నదో శ్రమించుటలో తెలియును 

శ్రమించుటలో ఏమున్నదో ప్రతిఫలంలో తెలియును 
ప్రతిఫలంలో ఏమున్నదో ప్రయోజనంలో తెలియును 

ప్రయోజనంలో ఏమున్నదో అభివృద్ధిలో తెలియును 
అభివృద్ధిలో ఏమున్నదో సమస్తము తెలియును 

సమస్తములో ఏమున్నదో విజ్ఞానం ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం ప్రశాంతత బంధుత్వం అభివృద్ధి ప్రకృతి పరమార్థం సహజత్వం జీవన విధాన లక్షణం జీవ ధర్మం బ్రంహాండమైన భవిష్య జ్ఞానం కాలంతో సాగుటలో వివరంగా శరీరం  సహించుటచే తెలియును 

-- వివరణ ఇంకా ఉంది!

నేర్చుకున్నది ఓడిపోవుటకు కాదు జ్ఞాపకాన్ని దాచుకొనుటకు కాదు

నేర్చుకున్నది ఓడిపోవుటకు కాదు జ్ఞాపకాన్ని దాచుకొనుటకు కాదు 

జ్ఞాపకాలతో  అనుభవాలను గ్రహిస్తూ నేర్చుకున్నది విజ్ఞానం చేసుకుంటూ శ్రమిస్తూ గొప్ప స్థానాన్ని చేరుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

కాల జ్ఞానం నాద వేదం నుండి కలిగిన విజ్ఞానమే

కాల జ్ఞానం నాద వేదం నుండి కలిగిన విజ్ఞానమే (నాదం [శబ్దం] నుండి ఉద్బవించినదే భాషా వేదం)

మనలోని నాదం వేదాలుగా భావ స్వభావాల తత్వాలుగా గుణముల లక్షణములుగా ఎన్నో విధాలుగా కార్యక్రమాలుగా ఒక్కోక్కటిని గ్రహిస్తూ విజ్ఞానాన్ని పెంచుకుంటూ భవిష్య విజ్ఞానాన్ని అంచనా వేస్తూ అవగాహనతో అర్థం చేసుకుంటూ పరమార్థాన్ని సంగ్రహిస్తూ మేధస్సు శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ బంధాలతో తరతరాలుగా జీవన విజ్ఞానాన్ని అనుభవాలుగా అందిస్తూ సహృదయంతో ప్రకృతి ప్రభావాలతో ధైర్యంగా ముందుకు సాగుతున్నాము  

వేదం తెలియాలంటే భాషలో శిక్షణ భావంలో అర్థం తత్వంలో పరమార్థం స్వభావంలో లక్షణం స్పందనలో గుణాన్ని గ్రహించాలి గమనంతో అవగాహనం చేసుకోవాలి అందరికి సమానార్థంగా తెలియాలి సహ సమా ప్రాముఖ్యత ఇవ్వాలి 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రతీది పంచభూతమే సృష్టించుటలో ప్రతీది పంచభూతాల రూపకల్పనయే

ప్రతీది పంచభూతమే సృష్టించుటలో ప్రతీది పంచభూతాల రూపకల్పనయే  

మానవుడు దేనిని సృష్టించినా రూపకల్పనలు చేసినా మూలం పంచభూతాల ప్రకృతి నుండే లభిస్తుంది 

ప్రకృతి నుండే మనం ఎన్నో రూపకల్పనలు చేసుకుంటూ ఎన్నింటినో సృష్టించుకుంటూ మన కార్యాలకు అనుగుణంగా వాడుకుంటున్నాము 

యంత్రములైనా ప్రకృతి (సహజ వనరులు) నుండే లభించిన వాటితో రూపకల్పనలు చేస్తూ సృష్టించినవే 

మానవ మేధస్సుకు భాషా జ్ఞానం మంత్రమై యంత్రములను సృష్టించే శక్తి సామర్థ్యాలు పెరుగుతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

ఎంత కాలమని ఎవరి కోసం శ్రమిస్తున్నావు నీ కోసం శ్రమిస్తూ జీవితాన్ని గెలిపించుకోవా

ఎంత కాలమని ఎవరి కోసం శ్రమిస్తున్నావు నీ కోసం శ్రమిస్తూ జీవితాన్ని గెలిపించుకోవా  

మనం శ్రమించే వృత్తిలో బంధాలలో సమాజంలో శ్రమిస్తూ పోతున్నా ఆదాయం ప్రయోజనం ప్రతిఫలం అభివృద్ధి ఎవరికో అందుతుంది 
ఎవరి కోసమో శ్రమించే బదులుగా నీ కోసం శ్రమిస్తే ఆదాయం ప్రయోజనం ప్రతిఫలం అభివృద్ధి ప్రశాంతత నీకే కలిగేనుగా 

ఎవరి కోసమో ఎందరి కోసమే శ్రమించుటలో నీ శరీరం అనారోగ్యంతో సాగుతుందే గాని చివరికి నీకు మిగిలేది ఏదీలేని బంధమేగా 

నీ బంధం ధృడంగా ఉండేందుకు నీవు నీ కోసం శ్రమించవయ్యా బంధాలను కలుపుకుంటూ సంబంధాలను చేర్చుకోవయ్యా సంబంధాలతో అనుబంధాలను అనుభవాలుగా అందరితో ఆనందంగా పంచుకోవయ్యా 

ఎవరు శ్రమించినా ఎంత శ్రమించినా ప్రతిఫలం బంధానికే (కుటుంబం) చేరునయ్యా 


-- వివరణ ఇంకా ఉంది!

మేధస్సులోనే ఉంది మర్మం

మేధస్సులోనే ఉంది మర్మం  
మర్మంలోనే ఉంది కార్యక్రమాల క్రమ విధాన ఆలోచనల అర్థం 
ఆలోచనల అర్థాలే అవగాహనమై జ్ఞాన విజ్ఞానాన్ని అందిచును 

తెలియని విజ్ఞానమే మేధస్సులో ఆలోచనల అన్వేషణ లేక మర్మమై నిలిచిపోతుంది 
తెలిసిన దానిని జ్ఞానముచే పరిశోధన చేస్తే తెలియని మర్మమైన మేధస్సుకు తెలిసిపోతుంది 


-- వివరణ ఇంకా ఉంది!


Thursday, April 23, 2026

మానవుని చేతులతోనే విశ్వ నిర్మాణ స్వరూపం వివిధ రకాలుగా మారుతున్నది

మానవుని చేతులతోనే విశ్వ నిర్మాణ స్వరూపం వివిధ రకాలుగా మారుతున్నది 

మానవుని విజ్ఞానంతో ప్రకృతి స్వరూపం వృధా అవుతూ కాలుష్యమవుతున్నది  

ప్రకృతి పలు రకాలుగా రూపకల్పన చెందుతున్నది 

సహజమైన విధానం యంత్ర విధానంగా మారుతున్నది 


-- వివరణ ఇంకా ఉంది!

దేనినైనా ఉపయోగపడేంత వరకు వాడుకుంటూ ప్రయోజనం చేసుకోవాలి

దేనినైనా ఉపయోగపడేంత వరకు వాడుకుంటూ ప్రయోజనం చేసుకోవాలి  

ఏదైనా సరే ఉపయోగపడుతున్నప్పుడు పాతదిగా భావించి వాడకుండా వృధా చేయవద్దు ప్రకృతిని నిర్లక్ష్యం చేయవద్దు వృధా చేయవద్దు 
దేనినైనా ప్రయోజనకరంగా వాడకుండా వృధా చేస్తే వృక్షాన్ని విరిచేసినట్టే ప్రకృతి శక్తి సామర్థ్యాలను తగ్గించినట్లే తెలుస్తుంది 


మానవ విజ్ఞానం ప్రయోజనం కావాలి పరిశుద్ధత కావాలి పరమార్థం కావాలి  పరిపూర్ణం కావాలి 


-- వివరణ ఇంకా ఉంది!

వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా కనిపించే దృశ్య రూపాలు ఎదురైనప్పుడు వేగాన్ని అదుపు చేసుకోలేవు

వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా కనిపించే దృశ్య రూపాలు ఎదురైనప్పుడు వేగాన్ని అదుపు చేసుకోలేవు ప్రమాదాన్ని ఆపుకోలేవు మేధస్సును సమన్వయంగా ఉపయోగించుకోలేవు హృదయాన్ని ప్రశాంతంగా చేసుకోలేవు 


-- వివరణ ఇంకా ఉంది! ఎందరితోనైనా ఎన్ని విధాలైన ఎన్నిసార్లైనా ఎప్పుడైనా సంబాషించు పరమార్థాన్ని గ్రహించు 

సూర్యదేవా! నీవు ఏ ప్రదేశంలో ఉదయిస్తున్నావో గాని ఆకాశంలో దర్శనమిస్తున్నావు

సూర్యదేవా! నీవు ఏ ప్రదేశంలో ఉదయిస్తున్నావో గాని ఆకాశంలో(తో) దర్శనమిస్తున్నావు

సూర్యదేవా! నీవు ఏ ప్రదేశంలో ఉదయిస్తున్నావో గాని ప్రతి రోజు సూర్యోదయంతో విశ్వమంతా ఆకాశంలో దర్శనమిస్తూ సకల జీవరాసులకు అణువు పరమాణువులు ఉత్తేజాన్ని ఆరోగ్యమైన శక్తి సామర్థ్యాలను కలిగిస్తున్నావు  

నీ దర్శన భాగ్య ప్రయోజనం తెలియక ఎందరో అనారోగ్యంతో జీవిస్తూ నిన్ను చూసేందుకు సమయం శక్తి సామర్థ్యాలు ఉత్తేజత్వం లేకుండా పోతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

విత్తనమా మట్టిలో ఒదిగిపోయి నిద్రపోతూ మెలకువతో మొలకెత్తి ఉత్తేజంతో విశ్వాన్ని రక్షిస్తున్నావా

విత్తనమా మట్టిలో ఒదిగిపోయి నిద్రపోతూ మెలకువతో మొలకెత్తి ఉత్తేజంతో విశ్వాన్ని రక్షిస్తున్నావా 

విత్తనాలతో విశ్వాన్ని వృక్షాలుగా సృష్టిస్తూ లోకాన్ని ఉత్తేజపరుస్తూ జగమంతా పరిశుద్ధత్వం చేస్తున్నావా  


నీవు భూమిపై ఉంటే నిష్ప్రయోజనం అదే సారవంతమైన మట్టిలోపల ఉంటే మొలకెత్తి మహా వృక్షమై జీవించగలవు 
వృక్షాలతో జీవరాసులు పరిశుద్ధమైన ప్రాణ వాయువుతో ఆరోగ్యాంగా సామర్థ్యంగా ధీర్ఘ కాలంతో జీవిస్తూ సాగుతాయి 


-- వివరణ ఇంకా ఉంది!

పరమాత్మా! నీ దర్శనం సూర్యోదయంతో విశ్వమంతా నిదర్శనం

పరమాత్మా! నీ దర్శనం సూర్యోదయంతో విశ్వమంతా నిదర్శనం  
నీ దర్శనం ప్రతి రూపంలో ఉన్నా విశ్వమంతా తెలియుటకే సూర్యోదయం నిదర్శనమై చూపుతుంది మానవ మేధస్సుకు తెలుపుతుంది 

ప్రతి రూపాన్ని దర్శించినా నీ రూప భావ స్వభావ తత్వం గుర్తించి దాని ప్రమేయం తెలిపేదెవరు 
నీ ఆకార రూపాలను ఎవరు తిలకించినా దాని విలువలు వాటి కాల ప్రయాణములను రక్షించేదెవరు 

సహజ వనరులు వివిధ రకాలుగా విశ్వమంతా విరివిగా విస్తారంగా లభిస్తుందని విచ్చలవిడిగా వాడుకుంటూ వృధా చేస్తున్నారు 

ఒకరికి ఆకలి తీరదు (వనరులు అందవు) ఒకరికి అరగదు (వృధా అవుతుంది) ఒకరికి తరగదు (వాడుకుంటూనే ఉంటారు)


-- వివరణ ఇంకా ఉంది!

మేధస్సులో ఉన్న విజ్ఞాన మంత్రములచే చేతులు యంత్రములను సృష్టిస్తున్నాయి

మేధస్సులో ఉన్న విజ్ఞాన మంత్రములచే చేతులు యంత్రములను సృష్టిస్తున్నాయి 

భాషలో ఉన్న విజ్ఞాన సామర్థ్యములు మంత్రములుగా అవగాహన చెందుతూ ప్రకృతి వనరులచే ఎన్నో రూపకల్పనలు సాగుతూ ఎన్నో ప్రయత్నములచే ఎంతో కాల సమయంతో ఎన్నో విధాలుగా శ్రమిస్తూ యంత్రములుగా ప్రతి రూపాన్ని చేతులు సృష్టిస్తున్నాయి 



-- వివరణ ఇంకా ఉంది!

దేహానికి దైవానికి ఉన్న సంబంధమే శ్వాస

దేహానికి దైవానికి ఉన్న సంబంధమే శ్వాస 
పంచభూతాలను ఆధీనం (సమముగా కలిసిపోయి సాగిపోవుట) చేసుకున్నదే దైవం 

దైవంతో ఏర్పడినదే శ్వాస 
పంచభూతాలే ప్రకృతిగా ఏర్పడి దైవంతో జీవుల ఆకార రూపాల జీవరాసులుగా వివిధ శరీరాలుగా సృష్టించబడ్డాయి 

దేహం ఉన్నంతవరకు దైవం దేహంలోనే శ్వాసగా ఉంటుంది ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో ప్రయాస చెందుతూ హృదయంతో అనుసంధానం కలుగుతూనే ఉంటుంది మేధస్సు పర ధ్యాసతో గమనిస్తూనే ఉంటుంది  
 

-- వివరణ ఇంకా ఉంది!

ప్రతీది అభ్యంతరమే - ప్రతి కార్యం ఒక అభిప్రాయంతో సాగుతుంది

ప్రతీది అభ్యంతరమే - ప్రతి కార్యం ఒక అభిప్రాయంతో సాగుతుంది 
కార్యం యొక్క అభిప్రాయం సమ భావాలతో ఇష్ట ప్రభావంతో సాగాలి 
ఒకరు చేసే కార్యాన్ని ఇతరులకు ఇష్టం లేకపోవడమే అభిప్రాయం అభ్యంతరమైపోతుంది 

ఒకరు చేసే కార్యానికి అభ్యంతరం ఉన్నా కార్యం చేయుటకు అవకాశం కలిగించాలి 
కార్యం చేసే విధానంలో నైపుణ్యాన్ని అనుభవాలను అభివృద్ధి చెందేలా సహాయం ప్రోత్సాహం కలిగించాలి 
అభ్యంతరాలు ఎన్నున్నా కార్యాలను చేసుకుంటూ పోతేనే బంధాలు ఎల్ల కాలం సాగుతాయి 
ఒకరికి శ్రమ ఎక్కువైనప్పుడు ఇంకొకరు చేసేందుకు సమర్థులై ఉండాలి పని విధానం తెలిసిన అనుభవం ఉండాలి  

అభిప్రాయం అభ్యంతరమైతే కార్యం మరో అభ్యంతర కార్యాన్ని సృష్టిస్తుంది (ఇబ్బందులను కలిగిస్తుంది - మనో భావాలను అయిష్ఠంగా మార్చేస్తుంది) 

ప్రతి కార్యాన్ని పరిశుద్ధంగా విజ్ఞానంగా సంపూర్ణంగా జాగ్రత్తగా సమన్వయంతో సాగించాలి 
ఏ కార్యము నుండి ఏ పొరపాట్లు కలగరాదు ఎవరికీ ఎటువంటి ఇబ్బందిని కలిగించరాదు 

ప్రతీది పరిశుద్ధంగా నేర్చుకోవాలి అప్పుడు ఎవరికి ఏ అభ్యంతరం ఉండదు 
పరిశుద్ధతతోనే కార్యం విజయవంతమవుతుంది పరిపూర్ణమవుతుంది సమయం ప్రయోజనమవుతుంది 

[ ప్రతీది పరిశుద్ధంగా నేర్చుకుంటే ఎవరికీ ఏ అభ్యంతరం ఉండదు ]

ప్రకృతి ఉద్భవించుటకు కూడా అభ్యంతరములు ఎన్ని ఉన్నా కాలంతో పాటు సాగుతూనే ఉంటాయి 


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, April 22, 2026

పరమాత్మయే నీ యందు పర ఆత్మ రూపంలో ఉన్నా పలకరించలేవా

పరమాత్మయే నీ యందు పర ఆత్మ రూపంలో ఉన్నా పలకరించలేవా  
పరమాత్ముని ఆకార రూపాలు నీ యందే ఉన్నా నీవు గమనించలేవా 

పరమాత్మలో ఉన్న భావ తత్వం పర ఆత్మలో ఉన్న నీవే తెలుసుకోలేవా [గమనించలేవా]
పరమాత్మలో ఉన్న నాద జీవం పర ఆత్మలో ఉన్న నీవే తెలుసుకోలేవా [గమనించలేవా]

పరమాత్మకు తెలియనిది లేదు పర ఆత్మ గ్రహించలేనిది ఏదీ లేదని తెలుసుకోలేవా 

మేధస్సులోనే పరమాత్మ మర్మమై పర ఆత్మగా రూపాన్ని సృష్టించుకున్నాడు 


-- వివరణ ఇంకా ఉంది!

మానవునికి విజ్ఞానం అవసరమైనా మేధస్సే చూసుకోవాలి ఆరోగ్యం అవసరమైనా మేధస్సే చూసుకోవాలి

మానవునికి విజ్ఞానం అవసరమైనా మేధస్సే చూసుకోవాలి ఆరోగ్యం అవసరమైనా మేధస్సే చూసుకోవాలి 
మానవునికి ఐశ్వర్యం అవసరమైనా మేధస్సే చూసుకోవాలి అభివృద్ధి అవసరమైనా మేధస్సే చూసుకోవాలి 

శరీరాన్ని నిత్యం రక్షించుకుంటూ నిరంతరం ఆలోచనలతో మేధస్సే ఎన్నింటినో జ్ఞాపకం చేసుకుంటూ జీవితాన్ని ఉన్నతంగా సాగించాలి 

జీవిత కాలంలో ప్రతి క్షణం కలిగేవన్నీ మేధస్సే గ్రహిస్తూ సమయానికి వాటిని తీరుస్తూ శరీరంతో శ్రమిస్తూనే ఎన్నో అధిగమించాలి 

మేధస్సు ఆలోచనలతో కలిగే ఇబ్బందిని భరించాలి ఆలోచనలు తెలుపే కార్యాలను సక్రమంగా సమన్వయంతో సాగించాలి   

మేధస్సు ఎంత నేర్చినా తెలియని జ్ఞానంతో చేసుకోలేని చేయలేని కార్యాలతో సతమతమవుతూ ఆలోచనలతో జీవిస్తూనే ఉంటుంది 

మేధస్సును మేధస్సే రక్షించుకోవాలి ఉత్తేజవంతమైన ఆలోచనలతోనే సామర్థ్యాన్ని పెంచుకోవాలి ప్రతి కార్యాన్ని విజ్ఞానంగా పరిశుద్ధంగా ఉల్లాసంగా చేసుకోగలగాలి మేధస్సే తన ఒత్తిడిని గ్రహిస్తూ విశ్రాంతి చెందాలి ప్రశాంతత పొందాలి మళ్ళీ మెలకువతో ఉత్తేజవంతమైన ఆలోచనలతో ఆలోచించడం ప్రారంభించాలి ప్రతి విషయాన్ని పరమార్థంగా మార్చుకోవాలి [గ్రహించాలి]


-- వివరణ ఇంకా ఉంది!

శాస్త్రీయ సిద్ధాంతములన్నీ ప్రకృతిలోనే దాగివున్నాయి

శాస్త్రీయ సిద్ధాంతములన్నీ ప్రకృతిలోనే దాగివున్నాయి 
విశ్వాన్ని తిలకించుటలో మేధస్సులోనే చేరిపోతున్నాయి 

ఆలోచనల అన్వేషణతో మేధస్సును ఏకాగ్రత చేస్తూ విశ్వ ప్రకృతి కార్యాలను అవగాహనతో పరిశోధన చేస్తే శాస్త్రీయ సిద్ధాంతాలన్నీ మేధస్సుకే చేరిపోవునే 

శ్వాస ధ్యాస లోనే అన్వేషణ ధ్యాస ప్రయాస లోనే ఏకాగ్రత సమయంతో సాగడమే పరిశోధన అవగాహనతో గమనించడమే విజ్ఞానం అదే మేధస్సుకు తెలుపుతుంది శాస్త్రీయ సిద్ధాంతం 
ప్రకృతిలోనే పంచభూతాలతో మిళితమై ఉన్నాయని కాలంతో సాగే కార్యాలుగా సాగిపోతాయని శాస్త్రీయ సిద్ధాంతాన్ని మన మేధస్సే గ్రహించునుగా

మన చుట్టూ మనం నిర్మించుకున్నవన్నీ పంచభూతాల ప్రకృతి శాస్త్రీయ సిద్ధాంతాలచే నని ప్రతి మానవుడు గ్రహించాలి 

శాస్త్రీయం లేనిదే కార్యమగునా సమయం లేనిదే సిద్ధాంతమగునా  

ఎంతగా ఆలోచిస్తే అంతగా తెలుసుకోగలవు 


-- వివరణ ఇంకా ఉంది!

సమయమే కాలమైతే బంధాల రూపాలను కూడా మేధస్సు మరచిపోవునేమో

సమయమే కాలమైతే బంధాల రూపాలను కూడా మేధస్సు మరచిపోవునేమో 
కాలంతో సాగే శుభ కార్యములలో కలయికలు లేనిచో బంధాల రూపాలు తెలియకుండా పోవునేమో 

బంధాలు దూరమైతే సంబంధాలు కూడా కలవకుండా ఎవరో తెలియక ఏవో కొత్త సంబంధాలతో సాగిపోవునేమో 
బంధాల పరిచయాలు ఉన్నంత వరకు బంధాలలోనే సంబంధాలు సాగుతూ అనుబంధాలు ఏర్పడుతూ ఆనందమైన జీవితాలు సాగునేమో 

బంధాల పరిచయాలు ఎప్పటివో ఐనా శుభ కార్యములలో కలిసిపోతూ తెలుసుకుంటే బంధాలు అనుబంధాలై సంబంధాలై జీవితాలు అన్యోన్యముగా మన వారితో జీవించు సమయములు ఆనందమై కాలంతో వర్ధిల్లునేమో 

కనిపించే వారితో కూడా పరిచయాలు మాటలు లేకుండా జీవితాలను చూస్తూనే సాగించుట ఎంతటి మొహమాటమో 

కనిపించే వారితోనైనా కలిసిపోతూ పరిచయాలతో ఎన్నో కార్యాలతో ఎన్నో బంధాలను సంబంధాలుగా అనుబంధాలుగా చూసుకుంటూ మనవారితో మనమే సాగిపోవునేమో 

-- వివరణ ఇంకా ఉంది! 

మేధస్సును వైద్యుడిగా గురువుగా మహాత్ముడిగా కుబేరుడిగా మార్చుకో

మేధస్సును వైద్యుడిగా గురువుగా మహాత్ముడిగా కుబేరుడిగా మార్చుకో ఆలోచనలతో ఎన్నో మార్పులు చేసుకుంటూ సమయంతో సాగిపో 

అనారోగ్యంతో ఉన్నప్పుడు మేధస్సును వైద్యుడిగా మార్చుకో 
అజ్ఞానంతో ఉన్నప్పుడు మేధస్సును గురువుగా మార్చుకో [చేసుకో] 

అభివృద్ధి లేనప్పుడు మేధస్సును మహాత్ముడిగా మార్చుకో 
ఐశ్వర్యం లేనప్పుడు మేధస్సును కుబేరుడిగా మార్చుకో 

మేధస్సును ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా మార్చుకుంటూ అభివృద్ధిని సాధించుకో విజయాలను అందుకో 
జీవించుటలో ఆరోగ్యం విజ్ఞానం ఆనందం ప్రశాంతత ఐశ్వర్యం అభివృద్ధి బంధుత్వం సమృద్ధిగా ఎల్లప్పుడూ అవసరమే 


-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, April 21, 2026

తరిగించే శ్రమ కార్యములు లేనప్పుడు అరిగించే జీర్ణ ప్రక్రియములు ఎలా పని చేస్తాయి

తరిగించే శ్రమ కార్యములు లేనప్పుడు అరిగించే జీర్ణ ప్రక్రియములు ఎలా పని చేస్తాయి 

తరగించే కార్య శ్రమ లేనప్పుడు ఆరగించే జీర్ణ ప్రక్రియములు నిదానముగా సాగుతాయి 
జీర్ణ ప్రక్రియములు నిదానముగా సాగుటలో శరీరములో ఎన్నో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి 

ఆహారం జీర్ణం అవ్వడానికి ఔషధం శరీరం తగ్గడానికి ఔషధం ఆకలి అవ్వడానికి ఔషధం నిద్ర పోవుటకు ఔషధం ఇలా  ఎన్నో సమస్యలు మొదలవుతాయి 
మనిషి శ్రమించుటకు కూడా శక్తి సామర్థ్యములకై ఎన్నో ఔషధాలు అవసరమవుతాయి 

ప్రతి విధమైన కార్యానికి ఒక్కొక్క రకమైన ఔషధం వేసుకుంటూ (తీసుకుంటూ) సాగితే మానవునిలో అనారోగ్యంతో పాటు శక్తి సామర్థ్యములు తగ్గిపోతూ జీవిత కాలం యొక్క ఆయుస్సు కూడా తగ్గిపోతుంది 

సూర్యోదయంతో మేల్కోండి శ్రమించే విధానం తెలుసుకోండి ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోండి తగిన విశ్రాంతితో జీవిత కాలం యొక్క ఆయుస్సును పెంచుకోండి 

ఎంతటి శ్రమ కార్యములు ఎన్ని ఉన్నా ప్రతి రోజు కొంత సమయమైనా శారీరక వ్యాయామం ఉదయం సాయంత్రం  అవసరం 

వ్యాయామం ద్వారా శరీరం సరైన స్థితిలో పనిచేస్తూ శరీరం మన కార్యాలకు అనుగుణంగా పనిచేస్తుంది అలాగే వివిధ రకాలుగా ఉదంచిత శ్రమ కార్యములలో ఉత్తేజంతో శరీరాన్ని పలు విధాలుగా కదిలించడానికి వీలుగా సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది 


-- వివరణ ఇంకా ఉంది1

 

Monday, April 20, 2026

సూర్యోదయమా నీవు ఎంతగా ఉదయిస్తున్నా అంతగా నిన్ను ఎవరూ తిలకించుట లేదు

సూర్యోదయమా నీవు ఎంతగా ఉదయిస్తున్నా అంతగా నిన్ను ఎవరూ తిలకించుట లేదు 

విశ్వమంతా నీవు ఉదయిస్తున్నా జగమంతా నిన్ను తిలకించేవారు ప్రకృతిని తలిచేవారు ఎవరూ లేరు  

నీ యొక్క ప్రతి బింబాన్ని కిరణాల తేజస్సును ప్రకృతి రూపముల సోయగములు ఆకార అపురూపములు అద్భుతం ఆశ్చర్యం అమోఘం అమరం 

తిలకంచుటలో ఉన్న భావ తత్వాలు వర్ణించుటలో తెలుపలేని అపూర్వమైన అమృత దర్శనములు ఏకాంత నిదర్శనములు ఆకాశ ఆదర్శములు ఆచరణ సిద్ధాంతములు శాస్త్రీయ కార్యక్రమములు పంచభూతముల కాల కార్యములు రూప స్వరూపాల ఉద్భవించు వందనములు పరిమళించు పుష్పాల సుగంధములు గాలుల పరిశుద్దమైన ప్రాణ వాయువులు జీవులకు ఆరోగ్యములు ఆహారములు 


-- వివరణ ఇంకా ఉంది!

Sunday, April 19, 2026

విశ్వమంతా తిలకించవా జగమంతా ప్రయాణించవా

విశ్వమంతా తిలకించవా జగమంతా ప్రయాణించవా లోకమంతా వీక్షించవా బ్రంహాండమంతా పరిశోధించవా 


-- వివరణ ఇంకా ఉంది! 

ఎంతగా ఎంత కాలం చదువుకున్నా మేధస్సులో ఉన్నతమైన హితములు లేకపోతే నేర్చుటలో ఏమున్నది

ఎంతగా ఎంత కాలం చదువుకున్నా మేధస్సులో ఉన్నతమైన హితములు లేకపోతే నేర్చుటలో ఏమున్నది  
హితము లేని విజ్ఞానంతో జీవితంలో పరిశుద్ధతను తెలుసుకోలేవు ప్రకృతిని పరిశుద్ధంగా ఉంచుకోలేవు 

ప్రకృతి పరిశుద్ధంగా ప్రతి రోజు సూర్యోదయంతో విశ్వమంతా ఉద్భవిస్తున్నా ప్రకృతిని పరిమళమైన ప్రాణ వాయువుకై అభివృద్ధి చేసుకోలేవు  


-- వివరణ ఇంకా ఉంది!

ఎన్నడూ లేనిదిలే ఈ ఐశ్వర్యం ఎప్పటికీ రానిదిలే ఈ వైభవం

ఎన్నడూ లేనిదిలే ఈ ఐశ్వర్యం ఎప్పటికీ రానిదిలే ఈ వైభవం  

ఎంత శ్రమించినా ఎప్పుడూ ఖర్చులతో తరిగిపోతూనే లేకుండా పోతున్నది 
ఎంత దాచుకున్నా ఎప్పుడూ సమస్యలతో తరిగిపోతూనే లేకుండా వెళ్ళుతున్నది 

ఎవరు ఎంతగా ఆపుకున్నా ఎంతగా దాచుకున్నా ఆకలితో నైనా ఆటంకం కలిగి ఆరుబయటనే వెళ్ళిపోతున్నది 
ఎవరు ఎంతగా ఇచ్చుకున్నా ఎంతగా అడుగుతున్నా అసలుతో నైనా ఆర్భాటం కలిగి అందకుండానే ఆగిపోతున్నది  

ఎవరిని ఎంతగా వేడుకున్నా తనదే అంటూ చెప్పుకున్నా పత్రాలనే చూపుతున్నా ఇచ్చేవారు లేరంటూనే దూరం అవుతున్నది 
ఎవరిని ఎంతగా కలుపుకున్నా తనదే అంటూ అడుగుతున్నా సాక్ష్యాలతో అడుకుంటున్నా ఇవ్వవలసిన వారితో  తరుముతున్నది 

ఐశ్వర్యం అంటేనే తిప్పలు ఒప్పులు ఉన్నా ఒప్పుకొని ఆపదలు (తిప్పలు) 
ఎవరితో ఎలా ఉంటుందో ఎంత కాలం ఎలా ఉంటుందో ఉన్నప్పుడే తెలుస్తుంది లేనప్పుడే మరోలా అనిపిస్తుంది 

ఉన్నవారికి ఐశ్వర్యమే ధనం అవుతుంది లేనివారికి ఆరోగ్యమే భాగ్యం అవుతుంది తెలియనివారికి శ్రమయే భోగం అవుతుంది 

ఎంత చెప్పుకున్నా తీరని ఆశలు ఎలా చెప్పుకున్నా తీరని సమస్యలు ఎప్పుడు చెప్పుకున్నా తీరని కోరికలు 
ఎవరితో చెప్పుకున్నా తీరని ఇష్టములు ఎందరితో చెప్పుకున్నా తీరని అభీష్టములు ఎప్పటికీ చెప్పకున్నా తెలియని కష్టములు తోచని ఆనారోగ్యములు 

జీవించుటలో సృష్టించుకున్న ఐశ్వర్యం జన్మించుటకు కూడా ఐశ్వర్యమే ప్రధానమవుతున్నది 
ఎంతగా చెప్పుకున్నా లేనివాడు లేకుండా పోతున్నాడు ఎంతగా చెప్పకున్నా ఉన్నవాడు ఉన్నట్లే ఉంటున్నాడు 

ఐశ్వర్యం శ్రమతో కూడినదా ఆరోగ్యంతో ఉండిపోతున్నదా రక్షణతో ఆగిపోతున్నదా వ్యాపారంతో అభివృద్ధి చెందుతున్నదా విజ్ఞానంతో వ్యాపిస్తున్నదా నిర్మాణములతో నిలిచిపోతున్నదా కాలంతో శిథిలమవుతున్నదా 


-- వివరణ ఇంకా ఉంది!



Saturday, April 18, 2026

జీవించుటలో ఎన్ని స్థానములు మార్చినా ఎన్ని మార్పులు జరిగినా నీలో ఎదిగే సామర్థ్యం సాగిపోవాలి

జీవించుటలో ఎన్ని స్థానములు మార్చినా జగతిలో ఎన్ని మార్పులు కలిగినా మానవులు సమాజాన్ని ఎంతగా మార్చుకున్నా మానవుడు విజ్ఞానుడై ఐశ్వర్యవంతుడై ఆరోగ్యవంతుడై పరిశుద్ధమైన ఆహారంతో ప్రశాంతమైన నిద్రతో పరిపూర్ణమైన కార్యములతో పవిత్రమైన శుభములతో సంపూర్ణమైన పంచభూతములతో జీవిత కాలమంతయు సంతోషంగా జీవించగలగాలి 

-- వివరణ ఇంకా ఉంది!

సంభాషణ లేకుండా ఏ సందేహమైనను అర్థముగా పరమార్థముగా మేధస్సు గ్రహించునా

సంభాషణ లేకుండా ఏ సందేహమైనను అర్థముగా పరమార్థముగా మేధస్సు గ్రహించునా 

ఇతరులతో సంభాషణ చేయకున్నను తనలోనే అంతర్లీనమై అంతర్భావాలతో అనంతమైన పరమార్థాన్ని బహు విధ  పరిశోధనతో గ్రహించగలగాలి 

అర్థము తెలిసినను పరమార్థము తెలిసినను మహార్థము మానవ మేధస్సుకు ప్రయోజనము కావాలి జీవించుటలో జ్ఞానోదయమై నిరంతరము తరతరాలుగా సాగిపోవాలి 

-- వివరణ ఇంకా ఉంది! 

విశ్వ కార్యములు జరిగిపోవుటకు మానవ విజ్ఞానముగాని ఐశ్వర్యముగాని సరితూగునా

విశ్వ కార్యములు జరిగిపోవుటకు మానవ విజ్ఞానముగాని ఐశ్వర్యముగాని సామర్థ్యముగాని సరితూగవుగా మహాదేవా!  

విశ్వ కార్యములను నడిపించు సూర్యదేవా! నీ ప్రభావము లేనిదే ఏ దైవ కార్యములు శుభ కార్యములుగా అనుగ్రహించునని మానవ మేధస్సులకు తెలియుటయేలా 


-- వివరణ ఇంకా ఉంది!

మాటలు పద్యములుగా సాగునప్పుడు అజ్ఞానము విజ్ఞానముగా సాగుతూ జ్ఞానోదయము కలుగుటయే పరమార్థము

మాటలు పద్యములుగా సాగునప్పుడు అజ్ఞానము విజ్ఞానముగా సాగుతూ జ్ఞానోదయము కలుగుటయే పరమార్థము 

పద్యములలో పర అర్థములన్నీ పరమార్థములే గాని అజ్ఞానమునకు తావు లేదని విజ్ఞాన మాటల పదములే సూటిగా తెలుపును 

పద్యములన్నీ మేధస్సులో విజ్ఞానముగా దాచుకొనుటయే గాని అజ్ఞానము తలచుటకు తావు లేదని పద్యముల పదములే పరమార్థమై మహా కార్యములను సాగించును 

పదములను మాటలతో అజ్ఞానముగా వాడుకుంటూ జీవితాన్ని సాగించకూడదని మహా పరమార్థ భావములుగల భాష పదములను మహా విజ్ఞానముతో పద్యములుగా సాగిస్తూ మానవ మేధస్సుకు మహా విజ్ఞానాన్ని తరతరాల వారికి ఉపదేశమై జ్ఞానోదయమై ఉన్నతమైన హితములుగా అందించును 

మాటలు భాషతో నేర్చినా అవి భావముల అర్థాలుగా మానవులకు విజ్ఞానముగా సాగిపోవలెనని పద్యములు పరిశుద్ధమైన పరమార్థాన్ని కలిగించేను 


-- వివరణ ఇంకా ఉంది! 

నీ దానము నిదానము

నీ దానము నిదానము నీ వెనుక ఉన్నవారు నీ ముందు ఉన్నవారు నీతో జీవించెదరు  

నీతో జీవించు వారికి నీవు నిదర్శనముగా సాగుతూ నిన్ను విజ్ఞానముతో భావిస్తూ జీవితాలను తరతరాలుగా సాగించెదరు 

దానములో నిర్ణయము నిదానముగా అన్ని కాలములకు అనుగుణముగా ఆలోచిస్తూ సేవలకు బంధములన్నీ సరితూగవలెను 

-- వివరణ ఇంకా ఉంది!

Friday, April 17, 2026

ఏ జీవి ఐనా తన శరీర తత్వానికి అనుగుణంగా ఆహార విధానాన్ని ఎంచుకుంటుంది

ఏ జీవి ఐనా తన శరీర తత్వానికి అనుగుణంగా ఆహార విధానాన్ని ఎంచుకుంటుంది 

నేడు మానవ జీవుల ఆహార విధానాలు శరీర తత్వానికి మేధస్సు విజ్ఞానానికి మతి స్థితికి తెలియని విధంగా మారిపోతున్నాయి  

నేడు మానవులు జీవించుటలో ప్రతీది ఆకర్షణీయంగా పరిశోధన లేకుండా ఆచరణ సిద్ధాంతం తెలియకుండా పోతున్నది 


-- వివరణ ఇంకా ఉంది!

నిలిపి ఉంచిన వాహనాన్ని మరో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంలో ఎంతటి అజ్ఞానమే తెలియుట లేదా విజ్ఞానానికే తెలియని అజ్ఞానమా

నిలిపి ఉంచిన వాహనాన్ని మరో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంలో ఎంతటి అజ్ఞానమే తెలియుట లేదా విజ్ఞానానికే తెలియని అజ్ఞానమా 

వాహనాన్ని నడుపుటలో ఇంతటి అజాగ్రత్తనా లేదా అపారమైన మరుపుతో కూడిన విధి సమయమా లేదా ప్రయాణమంటే గమ్యాన్ని వేగంగా చేరుకోవడమా లేదా తెలియని నైపుణ్యామా లేదా దురలవాట్ల లోపమా లేదా మేధస్సులో ఉన్న మతి భ్రమణమా దృష్టిని గ్రహించలేని నేత్రముల లోపమా విశ్రాంతి లేని ప్రయాణమా నిద్రించలేని ఉత్తేజమైన ఆలోచనల లోపమా ప్రమాదాన్ని గ్రహించలేని అజ్ఞానమా 

సరైన శిక్షణ ఆరోగ్యం విజ్ఞానం ప్రశాంతత నిద్ర ఉత్తేజమైన ఆలోచన విధానం నైపుణ్యం భవిష్య గమనం వాహనాన్ని సరైన వేగంతో అదుపులో ఉంచుకోవడం లేకపోతే ఎవరికైనా ఎవరైనా ప్రమాదానికి గురి అవుతారు లేదా ప్రమాదాలను సృష్టిస్తారు 

వాహనాల యంత్ర లోపాలతో కూడా ఎన్నో ప్రమాదాలు కలుగవచ్చు 
వేగంగా ఆగకుండా విశ్రాంతి లేకుండా ఎంతో కాలం (సమయం) వాహనాన్ని నడుపుతూ ప్రయాణించడం వల్ల అనేక రకమైన ప్రమాదాలు జరుగుతాయి ప్రాణ నష్టం కలుగుతాయి జీవితాలు తారుమారవుతాయి 

వాహనాన్ని అప్పుడప్పుడు తనిఖీ చేస్తూ సరైన స్థితిలో పరిశుద్ధంగా ఉంచుకోవాలి తెలుసుకోవాలి 

మానవ జీవితంలో ఎవరు ఎంత నేర్చినా ఎన్నో అజ్ఞానవంతమైన అజాగ్రత్తగల ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి 

మేధావి కూడా అజ్ఞానుల నుండి రక్షించుకుంటూ జాగ్రత్తపడుతూ జీవితాన్ని సాగించాలి 


-- వివరణ ఇంకా ఉంది!    

Thursday, April 16, 2026

మరుపు మర్మం కన్నా భయంకరమైనది

మరుపు మర్మం కన్నా భయంకరమైనది 

మర్మం తెలియకున్నా తెలిసిన విజ్ఞానంతో జీవన విధానాన్ని సాగించవచ్చు 
తెలియని రహస్యాలను పరిశోధించి కార్యక్రమ విధానాన్ని తెలుసుకొని సాగిపోవచ్చు 

మరుపు ప్రయాణాలలో మృత్యువులా వెంటాడుతుంది ఎదురుపడుతుంది జీవితాలను మార్చేస్తుంది 

మరుపుతో ప్రయాణాలలో జరిగే ప్రమాదాలు మేధస్సుకు తెలియని రహస్యాలు మహా మర్మాన్ని సృష్టించే తెలియని యంత్రయ కారణాలు  

ప్రయాణాలలో మరుపు మరణం కన్నా ప్రమాదమైనది మహా మర్మమైనది మేధస్సుకు రహస్యమైనది గ్రహించలేనిది అదుపు చేయలేనిది 

మరుపును ప్రశాంతమైన ప్రదేశంలో సరైన సమయ కాలంతో నిద్రించుటచే జయించవచ్చు మేధస్సును ఉత్తేజవంతం చేసుకోవచ్చు 

నిద్రతో మరుపును జయించవచ్చు - మర్మం మరుపులోనే ఉంటుంది - మరుపు నుండి మర్మం బయటకు రాదు విడవబడదు 


-- వివరణ ఇంకా ఉంది!

భాషను నేర్చుకోవటంలో కూడా మాటలు మంత్రములై మేధస్సు యంత్రమై పనిచేయాలి

భాషను నేర్చుకోవటంలో కూడా మాటలు మంత్రములై మేధస్సు యంత్రమై పనిచేయాలి   


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, April 15, 2026

ఆనాటి పొదుపులు ఆనాడే ప్రయోజనమై అభివృద్ధితో సాగితే నేడు జీవితం ప్రశాంతంగా సాగుతుంది

ఆనాటి పొదుపులు ఆనాడే ప్రయోజనమై అభివృద్ధితో సాగితే నేడు జీవితం ప్రశాంతంగా సాగుతుంది 

ఆనాటి పొదుపులు నేటి ఖర్చులకు ప్రయోజనమైతేనే జీవితం అభివృద్ధితో సాగుతుంది 
ఆనాటి పొదుపులు నేడు చాలకపోతే ప్రయోజనం లేక జీవితం అభివృద్ధితో సాగకుండా పోతుంది 

పొదుపులు ముడుపులుగా ఉంటేనే ప్రయోజనమై జీవితంలో కార్యాలు సత్ఫలితాలతో సాగుతూ అభివృద్ధి ఎదుగుతుంది 

ముడుపులను (వడ్డీలు) కూడా పొదుపులుగా చేసుకుంటూ సాగిపోతేనే ప్రయోజనాలు కలుగుతాయి 

నేటి ధరలు ఆకాశం - ఆనాటి పొదుపులు ఈనాటి ఆహారం ఆరోగ్యం 


వివరణ ఇంకా ఉంది!

ఆత్మను పరిశుద్ధమైన విజ్ఞానంతో పరిశోధిస్తే పరమాత్ముని స్వభావ తత్వాలను తెలుసుకోవచ్చు

ఆత్మను పరిశుద్ధమైన విజ్ఞానంతో పరిశోధిస్తే పరమాత్ముని స్వభావ తత్వాలను తెలుసుకోవచ్చు  

ఆత్మను అంతర్భావాలతో అంతర్లీనమై అంతర్గతంగా పరిశోధిస్తే అనంతమైన పరమాత్ముని (పర ఆత్మ) భావ తత్వాలు తెలుస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, April 14, 2026

ధనముతో ధన్యుడవై జీవించెదవు

ధనముతో ధన్యుడవై జీవించెదవు 

ధనముతో ధన్యుడవై ఐశ్వర్యముతో శ్రీమంతుడవై బంధాల భాగ్యముతో భాగ్యవంతుడవై జీవించెదవు  

ధనముతో విజ్ఞానము పరిశుద్ధమైన అభివృద్ధితో సాగుతున్నప్పుడే ధన్యుడవై జీవించెదవు ఆరోగ్యంతో సాగెదవు 


-- వివరణ ఇంకా ఉంది!

Monday, April 13, 2026

విజ్ఞానము వాక్యములతో భావ తత్వములతో పరమార్థ స్వభావాలతో విశ్వమంతా వ్యాపించాలి

విజ్ఞానము వాక్యములతో భావ తత్వములతో పరమార్థ స్వభావాలతో విశ్వమంతా వ్యాపించాలి  

విజ్ఞానము వాక్యములతో అపారమైన జ్ఞానంతో విజ్ఞావంతులతో విశ్వమంతా తరతరాలుగా వ్యాపించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

నీకు తెలియనిది ఇతరులకు తెలియనిది తెలుసుకొనుటకు నీలోనే ఆత్మ పరిశోధన

నీకు తెలియనిది ఇతరులకు తెలియనిది తెలుసుకొనుటకు నీలోనే ఆత్మ పరిశోధన చేసుకంటూ అంతర్భావములతో అంతర్గతమైన తత్వములతో పరమాత్మ పరిశుద్ధతను పరమార్థాన్ని సంపూర్ణంగా పరిపూర్ణమైన స్వభావంతో గ్రహించాలి  


-- వివరణ ఇంకా ఉంది!

అక్షరములు ఆరోగ్యములు పదములు ఐశ్వర్యములు వాక్యములు విజ్ఞానములు

అక్షరములు ఆరోగ్యములు పదములు ఐశ్వర్యములు వాక్యములు విజ్ఞానములు  

ఆరోగ్యాన్ని ఐశ్వర్యముకై విజ్ఞానంతో ఉపయోగించుకోవాలి శ్రమతో సాధించుకోవాలి 

అక్షరముల శబ్దములే ఆరోగ్యములు 
పదముల పరమార్థములే ఐశ్వర్యములు 
వాక్యముల ఉపయోగములే విజ్ఞానములు 

ప్రతి భాషకు మూలం అక్షరములు పదములు వాక్యములు 
వాక్యములతో ఎంతటి విజ్ఞాన్నైనా పరిశోధిస్తూ గ్రహించవచ్చు 

కారణ సిద్ధాంతమే ప్రకృతి ఉద్భవించు (ప్రభావితమగు) శాస్త్రీయ కార్యక్రమములు 

విజ్ఞానముకై వాక్యములను పాఠములుగా వ్రాసుకోవచ్చు బోధించవచ్చు వివరించవచ్చు ఉత్తమమైన సారాంశాన్ని తెలుపవచ్చు సత్యమును ఆచరించవలెనని సూచించవచ్చు ధర్మాన్ని ప్రచారించవలెనని ప్రపంచమంతా వ్యాపించేలా ప్రకటించవచ్చు హితమునే ఆచరించవలెనని శిక్షణ (క్రమశిక్షణ) ఇవ్వచ్చు 

-- వివరణ ఇంకా ఉంది!

Sunday, April 12, 2026

పరమాత్మా! నీకు తెలియని విశ్వ భావ తత్వములు తెలియుటకు మానవ జన్మతో తెలుసుకుందువా

పరమాత్మా! నీకు తెలియని విశ్వ భావ తత్వములు తెలియుటకు మానవ జన్మతో తెలుసుకుందువా 


-- వివరణ ఇంకా ఉంది!

కొన్ని బంధాలు తెలియాలన్నా అర్థం కావాలన్నా శుభ కార్యాలు జరగాలి

కొన్ని బంధాలు తెలియాలన్నా అర్థం కావాలన్నా శుభ కార్యాలు జరగాలి  


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, April 8, 2026

నీలో అనారోగ్యం ఉందో లేదో నీవే ప్రతి రోజు వివిధ కార్యాల ఒత్తిడి ద్వారా తెలుసుకోవాలి

నీలో అనారోగ్యం ఉందో లేదో నీవే ప్రతి రోజు వివిధ కార్యాల ఒత్తిడి ద్వారా తెలుసుకోవాలి  


-- వివరణ ఇంకా ఉంది!

అనారోగ్యాన్ని ఎంతో కాలంగా దాచుకోవద్దు

అనారోగ్యాన్ని ఎంతో కాలంగా దాచుకోవద్దు ఉంచుకోవద్దు 

అనారోగ్యంతో శరీరం వివిధ అవయవాలతో వివిధ భాగాలతో నశిస్తూ పోతుంది 

అనారోగ్యాన్ని సరైన తాజా ఆహారంతో సరైన విశ్రాంతితో సరైన నిద్రతో సరైన పరిశుద్ధమైన ప్రకృతితో సరైన వ్యాయామంతో వీలైనంత త్వరగా నయం చేసుకో 

అనారోగ్యంతో శరీరం నశించిపోయేటట్లు చివరి దశ దాకా తెచ్చుకోవద్దు 

అనారోగ్యాన్ని వీలైతే ఔషధాలతో సంపూర్ణంగా సరైన వ్యవధిలో నయం చేసుకో 

ఆరోగ్యానికి ఆహారమే సామర్థ్యం మూలం 


-- వివరణ ఇంకా ఉంది!

Monday, April 6, 2026

బంధాలతో శ్రమ పెరుగుతుంది శ్రమించే విధానం మారిపోతుంది

బంధాలతో శ్రమ పెరుగుతుంది శ్రమించే విధానం మారిపోతుంది 

బంధాలు అనుబంధాలతో సంబంధాలుగా పెరుగుతూనే శ్రమ పెరుగుతుంది అలాగే శ్రమను పంచుకోవచ్చు 

శ్రమను పంచుకోవడం వలన బంధాలు ఆనందంగా సాగుతూ కార్యాలు సమస్యలైనా పరిష్కారించబడుతాయి 

శ్రమను ఓర్చుకో తెలుసుకో బంధాలను చూసుకో తెలుపుకో అందరిని శ్రమించడంలో కలుపుకుంటూ కార్యాలను విడివిడిగా సాగిస్తూ సమస్యలను సులువుగా విజ్ఞానంతో పరిష్కారించుకో 

-- వివరణ ఇంకా ఉంది! 

శ్రమను నేర్చుకో శ్రమను తెలుసుకో

శ్రమను నేర్చుకో శ్రమను తెలుసుకో 
శ్రమను ఓర్చుకో శ్రమను తెలుపుకో  

శ్రమను అన్వేషించు పరిశోధించు 
శ్రమను అనుభవించు అభిమానించు 

శ్రమను సహనంతో నిలుపుకో సామర్థ్యాన్ని పెంచుకో 
శ్రమను ఆరోగ్యంతో చూసుకో ఆహారాన్ని అందుకో 

శ్రమ నుండి రక్షించుకో శ్రమ నుండి పరీక్షించుకో 
శ్రమ నుండి సాధించుకో శ్రమ నుండి శ్రమించుకో 

శ్రమయే సర్వస్వము శ్రమయే ఆధారము శ్రమయే జీవనము శ్రమయే సాగరము శ్రమయే ప్రయాణము 
శ్రమయే ఆనందము శ్రమయే ఆరోగ్యము శ్రమయే ఔషధము శ్రమయే భాగ్యము శ్రమయే భోగము 
శ్రమయే విజ్ఞానము శ్రమయే ఆచరణము శ్రమయే శాస్త్రీయము శ్రమయే సిద్ధాంతము శ్రమయే విజయము 
శ్రమయే ప్రదానము శ్రమయే ఉన్నతము శ్రమయే ప్రఖ్యాతము శ్రమయే పరిశుద్ధము శ్రమయే పరిపూర్ణము 
శ్రమయే అనంతము శ్రమయే ఆధారము శ్రమయే ఐశ్వర్యము శ్రమయే అవతారము శ్రమయే ఉద్భవము 


-- వివరణ ఇంకా ఉంది!

సూర్యోదయానికి ముందే కార్యాలను ఆరంభించు వారికి శ్రమ గురించి తెలియును

సూర్యోదయానికి ముందే కార్యాలను ఆరంభించు వారికి శ్రమ గురించి తెలియును శ్రమతో జీవించును 

సూర్యోదయ ఆరంభం ప్రణాళికల కార్యాలకు ప్రారంభం శుభోదయం సమయానుసారంగా కార్యాలను సాగిస్తూ సరైన విధంగా ముగించడం 

-- వివరణ ఇంకా ఉంది!

మనిషి అన్నవాడు మేధావుడు

మనిషి అన్నవాడు మేధావుడు - మనిషిగా గుర్తించుకున్నావాడు - తన మేధాశక్తిని పెంచుకున్నాడు 
మానవుడు అన్నవాడు మాధవుడు - మాహాత్ముడిగా ఎదిగినవాడు - అందరి కోసం  జీవించువాడు 

మర మనిషి అన్నవాడు మాంత్రికుడు/యాంత్రికుడు  (మంత్రములచే జీవించు మానవుడు / యంత్రములచే సృష్టించిన మనిషి)

పర మనిషి అన్నవాడు పరమాత్మకే తెలియాలి 

మనిషి యొక్క గొప్పతనం వలన లేదా జీవించు విధానం వలన మానవునికి గుర్తింపు కలుగును 


-- వివరణ ఇంకా ఉంది!




Sunday, April 5, 2026

సూర్యోదయాన విశ్వమంతా తిలకించే ఆకార రూపాల స్వరూపాలు అద్భుతం అద్వితీయమం అభ్యుదయం

సూర్యోదయాన విశ్వమంతా తిలకించే ఆకార రూపాల స్వరూపాలు అద్భుతం అద్వితీయమం అభ్యుదయం 

విశ్వమంతా ప్రతి రోజు సూర్యోదయాన దర్శనమిచ్చే అణువుల అకార ప్రకృతి రూపాల స్వరూపాల భావ తత్వాలు వివిధ కార్యక్రమాలు మేధస్సుకు మహనీయమైన మహోదయమైన మహాజ్ఞమైన ప్రతి రూపాల వీక్షణం ఉత్తేజకరం ఉపోద్ఘాతం ఆశ్చర్యకరమైన పరిశోధనీయం 

-- వివరణ ఇంకా ఉంది!

మానవుని శ్రమలో ఐశ్వర్యం లేకపోతే మానవుని శ్రమ పెరుగుతుంది ఆలోచన విధానం మారుతుంది

మానవుని శ్రమలో ఐశ్వర్యం (ఫలితం) లేకపోతే మానవుని శ్రమ పెరుగుతుంది ఆలోచన విధానం మారుతుంది  

ఐశ్వర్యం ధనం మాత్రమే కాదు ఐశ్వరం ఒక విజ్ఞానం ఆరోగ్యం ఆనందం అభయం ధైర్యం లాభం సామర్థ్యం ఇలా ఎన్నో రకాలుగా గోచరిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రకృతి అద్భుతాల ఆకార నిర్మాణ రూపములు ఆకాశంలో విహరించే పక్షులచే తిలకించబడుతాయి

ప్రకృతి అద్భుతాల ఆకార నిర్మాణ రూపములు ఆకాశంలో విహరించే పక్షులచే తిలకించబడుతాయి  

మానవుడు కూడా వెళ్ళలేని ప్రాంతాలలో వివిధ రకాల పక్షులు విహరిస్తూ ఎన్నింటినో తమ జీవితాలకు కావలసిన వాటిని గ్రహిస్తూ ఉంటాయి జీవన విధానాన్ని గమనిస్తూ ప్రయాణాలను అనుభవాలతో అత్యంతవంతగా సాగిస్తుంటాయి 

మానవుడు కూడా తన మేధాశక్తితో ఎన్నో రకాల వాహనాలతో ఆకాశం వైపు ప్రయాణాలను సాగిస్తున్నాడు ఎన్నింటినో గ్రహిస్తూ ఎన్నో అనుభవాలను పొందుతూ కొత్త దనాన్ని గమనిస్తున్నాడు 


-- వివరణ ఇంకా ఉంది!

జీవుల జీవన విధానంలో అజ్ఞానం ఉన్నా మానవ జీవన విధానంలో అజ్ఞానం ఉండకూడదు

జీవుల జీవన విధానంలో అజ్ఞానం ఉన్నా మానవ జీవన విధానంలో అజ్ఞానం ఉండకూడదు 

మానవుని జీవన విధానంలో ఎంతటి అజ్ఞానం ఉంటే అంతటి సమస్యలు వస్తూనే ఉంటాయి 

మానవుడు ఎదుగుటలో తన చుట్టూ విజ్ఞానవంతమైన కార్యక్రమాలే కనిపిస్తూ వాటినే అవగాహన చేస్తూ విజ్ఞానాన్ని పెంచుకోవాలి 

అజ్ఞానాన్ని చూపరాదు మాట్లాడరాదు చెప్పరాదు వినిపించరాదు (వినిపించకూడదు) వ్రాయబడరాదు అప్పుడే ఆలోచనల అవగాహనలలో విజ్ఞాన గమనం ఏకాగ్రత సత్యవంతంగా సాగుతుంది 

కార్యక్రమాలలో పొరపాట్లు కలిగితే ప్రతి పొరపాటును సరిచేసుకోవాలి విజ్ఞానంగా చూపుకోవాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కార్యక్రమాల శిక్షణ ఎల్లప్పుడూ ఉండాలి 

ప్రకృతి తాజాదనం ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే విజ్ఞానం నిరంతరం అత్యవసమైనదిగా మానవుల మేధస్సులలో అభివృద్ధి అవుతూ ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రకృతి ఎల్లప్పుడూ విశ్వమంతా ఉద్భవిస్తూనే ఉంటుంది

ప్రకృతి ఎల్లప్పుడూ విశ్వమంతా ఉద్భవిస్తూనే ఉంటుంది  
ప్రకృతి ఒక వైపు ఉద్భవిస్తూనే మరో వైపు నశిస్తుంటుంది 

ఉపయోగించుకోలేని ప్రకృతి పదార్థాలన్నీ సమయానుకూలం నశిస్తూనే ఉంటాయి 
ఉద్భవించిన ప్రకృతి పదార్థాల నాణ్యత కాల సమయంతో పాటు క్షీణిస్తూనే ఉంటుంది 

ప్రకృతి పదార్థాల నాణ్యత సమయానుసారంగా తగ్గిపోతూ పూర్తిగా క్షీణిస్తూ భూమిలో లేదా పంచభూతాలతో కలిసిపోతూ ఉంటుంది 

జీవులకైనా అణువులకైనా రూపాలకైనా జీవిత కాలం ఉన్నంతవరకే శక్తి సామర్థ్యాలతో ఉత్తేజంగా తాజాగా శక్తివంతంగా సాగుతూ ఉంటాయి ఆ తర్వాత సామర్థ్యాన్ని కోల్పోతూ క్షీణించడం ప్రారంభమవుతాయి 

జీవరాసులు తమకు అవసరమైనంత వరకు ప్రకృతి పదార్థాలను ఉపయోగించుకుంటాయి ఆ తర్వాత మిగిలిన పదార్థాలు సమయంతో పాటు క్షీణించడం ప్రారంభమవుతాయి 

శ్రమతో పండించుకున్న ఆహార పదార్థాలను వృధా చేసుకోరాదు చేయకూడదు చేయనివ్వద్దు 
ఆహార పదార్థాల వినియోగం వ్యాపారంగా మార్చుకున్నా సర్వం తాజాదనంతో నాణ్యతతో అమ్ముకోవాలి వృధా కాకుండా ఉపయోగపరచుకోవాలి అలాగే కొన్న వారు కూడా సంపూర్తిగా తాజాదనంతో నాణ్యతతో ఉపయోగించుకోవాలి 

ప్రకృతిని ఎలా ఉపయోగించుకుంటే అలాగే సంతృప్తి చెందుతుంది అలాగే తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ గౌరవించుకుంటుంది 


-- వివరణ ఇంకా ఉంది!

Friday, April 3, 2026

మేధస్సులోని విజ్ఞానం మంత్రమై యంత్రాలను సృష్టిస్తున్నాయి

మేధస్సులోని విజ్ఞానం మంత్రమై యంత్రాలను సృష్టిస్తూ యంత్ర కార్యక్రమ విధానాలను అభ్యాస సాధన మంత్రాలుగా నేర్చుకుంటూ యంత్రాలను నడుపుతున్నారు యంత్రాలచే పనిచేస్తున్నారు వివిధ రకాల యంత్రాలనే జీవన వృత్తి వ్యాపారంగా మార్చుకుంటున్నారు 

 యంత్రములు మరో యంత్రములకు కావలసిన భాగాలను వివిధ రకాల పరిమాణాలతో సృష్టిస్తున్నాయి 

నేడు యంత్రములే గురువులు - యంత్రములే కాల క్షేపములు - యంత్రములు అనేక విధాలుగా ఉపయోగపడే దృష్టి చిత్ర దర్శనములు - యంత్రములే విజ్ఞానములు - యంత్రములే మానవ కార్యాలను నడిపించే మూలాధారములు 


-- వివరణ ఇంకా ఉంది! 

తల్లీ! నీవు సృష్టించిన హృదయంలో నిరంతరమైన హృదయ స్పందన ఎంతటి దృఢమైనదో

తల్లీ! నీవు సృష్టించిన హృదయంలో నిరంతరమైన హృదయ స్పందన అనంత విశ్వ ప్రకృతి కాల భావాల జీవముల  స్వభావాల తత్వాలతో అనేక కార్యాలతో అపూర్వమైన మేధస్సు గమనంతో ఎన్నింటినో అర్థాలుగా విజ్ఞాన వేదాలుగా గ్రహిస్తూ జీవిస్తున్నది 

శతాబ్దాలుగా జీవించుటలో నీవు సృష్టించిన మానవ రూపం అఖండమై ఆశ్చర్యమైన విజ్ఞానాన్ని సాధన చేస్తూ అద్భుతాలను అనేక రకాల సౌకర్యాలతో నిర్మిస్తున్నది  

నీవు సృష్టించే మానవ యంత్రం మహోదయమై బ్రంహాండమంతా పరిభ్రమిస్తూ అనంతమైన విశ్వ కార్యాలను శాస్త్రీయ సిద్ధాంతాలను పరిశోధిస్తూ జీవిస్తున్నది 

నేటి మానవ తరం యంత్రాల తరంగా సాగుతున్నది 


-- వివరణ ఇంకా ఉంది!

ఆత్మ శుద్ధి చేసుకోవడమంటే శ్రమను అంగీకరించడం

ఆత్మ శుద్ధి చేసుకోవడమంటే శ్రమను అంగీకరించడం శ్రమతో జీవిస్తూ ఆరోగ్య విజ్ఞానాన్ని పరమార్థంగా అభివృద్ధి చేసుకోవడం 

పరమార్ధ భావాలు పరమాత్మ తత్వాలతో సాగే స్వభావాల సమయ శ్రమ కార్యాల అద్భుతమైన పంచభూతాంశాలు 


-- వివరణ ఇంకా ఉంది! 

Thursday, April 2, 2026

ఏదైనా సరే విజ్ఞానంతో వ్రాసుకుంటూ సాగిపోతే

 ఏదైనా సరే విజ్ఞానంతో వ్రాసుకుంటూ సాగిపోతే శాస్త్రీయ సిద్ధాంతాలు మహా రహస్యాలు వేద గుణ లక్షణాలు భవిష్య ప్రణాళికలు ఎన్నో విధాలుగా తెలుస్తాయి ఎందరికో తరతరాలుగా ఉపయోగపడుతాయి 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి కార్యంలో విజ్ఞానంతో పాటు శక్తి సామర్థ్యాలు ఆరోగ్యం శ్వాస ప్రయాసాల వైద్య గమనం సత్ఫలితం ఉండాలి

ప్రతి కార్యంలో విజ్ఞానంతో పాటు శక్తి సామర్థ్యాలు ఆరోగ్యం శ్వాస ప్రయాసాల వైద్య గమనం సత్ఫలితం ఉండాలి   


-- వివరణ ఇంకా ఉంది!

అణువులు వృధా ఐతే ఆత్మలు వృధా అవుతాయి పరమాణువులు వృధా ఐతే పర ఆత్మలు వృధా అవుతాయి

అణువులు వృధా ఐతే ఆత్మలు వృధా అవుతాయి పరమాణువులు వృధా ఐతే పర ఆత్మలు వృధా అవుతాయి  

ప్రతీది పరమాత్ముని స్వరూపమే ఆకార రూపాల స్వరూపాల కదలికలు మార్పులు అన్నీ పరమాత్ముని కాల లీలలే 


-- వివరణ ఇంకా ఉంది!

భక్తుడే మహాత్ముడై భగవంతుని రూపంలో కొంత కాలం జీవిస్తూ మహా కార్యాలను సాగిస్తాడు

భక్తుడే మహాత్ముడై భగవంతుని రూపంలో కొంత కాలం జీవిస్తూ మహా కార్యాలను సాగిస్తాడు నిర్వర్తిస్తాడు 


-- వివరణ ఇంకా ఉంది! 

పరిశుద్ధమైన పవిత్రత కోసం ఇంటిని నిర్మించుకోవాలో ఆలయాన్ని నిర్మించుకోవాలో తెలియుట లేదు

పరిశుద్ధమైన పవిత్రత కోసం ఇంటిని నిర్మించుకోవాలో ఆలయాన్ని నిర్మించుకోవాలో తెలియుట లేదు  

ఇల్లు కొన్ని తరాల కుటుంబాలకు జీవితాలను అందిస్తుంది కాని పరిశుద్ధమైన పవిత్రతతో నిరంతరం ఉండదు 
ఆలయం భక్తులకు చాలా తరాలుగా దైవత్వాన్ని అందిస్తూ కొంతవరకు పరిశుద్ధమైన పవిత్రతతో ఉండగలదు 

మానవ జీవితాలకు ఇల్లు కుటుంబం బంధాలు చాలా అవసరం నిత్యవసరం అభివృద్ధి కార్యాలకు దిన చర్య ఆరంభానికి విశ్రాంతికి ఇల్లు అనుకూలమైనది మహా నిర్మాణమైనది 

ఆలయం వేదాలకు క్రమశిక్షణకు సన్మార్గాలకు సత్ప్రవర్తనలకు భవిష్య తరాలకు మహా విజ్ఞానాన్ని అపూర్వమైన అనుభవాలను (శాస్త్రీయ సిద్ధాంతాలను) అందిస్తుంది 
 

-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, April 1, 2026

ఉద్యోగం చేసుకుంటూ శ్రమిస్తూ విజ్ఞానంతో కార్యాలను సాగిస్తూ జీవిస్తే అనారోగ్య సమస్యలు తీరిపోవచ్చు

ఉద్యోగం చేసుకుంటూ శ్రమిస్తూ విజ్ఞానంతో కార్యాలను సాగిస్తూ జీవిస్తే అనారోగ్య సమస్యలు తీరిపోవచ్చు  
సహజమైన ప్రకృతి ఆహారం సమయానికి స్వీకరిస్తే ఆరోగ్యంతో పాటు శక్తి సామర్త్యాలు అభివృద్ధి చెందుతాయి 

సామర్థ్యమైన ఆరోగ్యంతో శరీరం ఉత్తేజవంతమై శ్రమించుటకు సహకరిస్తూ జీవన దిన చర్య కార్యాలకు సమన్వయం  కలిగించును  

ఆరోగ్యంతో పాటు ఐశ్వర్య అభివృద్ధి కలిగి అనేక సమస్యలు తీరిపోతాయి శుభ కార్యములు కలిసివస్తాయి గొప్ప గొప్ప బంధాలు సంబంధాలు అనుబంధాలు కలిసిపోతాయి 


-- వివరణ ఇంకా ఉంది!

కొందరికి దేవత (తల్లి) వరములు ఇస్తానని మరో విధంగా తెలుపుతున్నా తిరస్కరిస్తుంటారు

కొందరికి దేవత (తల్లి) వరములు ఇస్తానని మరో విధంగా తెలుపుతున్నా తిరస్కరిస్తుంటారు  

వరములు ఎవరైనా ఇవ్వచ్చు వాటిని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్ అభివృద్ధిని అన్ని విధాలా ఇస్తుంది (ఆరోగ్యం ఆహారం విజ్ఞానం ఆనందం ఐశ్వర్యం అనుబంధం సౌకర్యం అనుభవం ప్రఖ్యాతమైన ప్రగతి మొదలైనవి)

వరములను భాగ్యములుగా మార్చుకుంటూ నీవు ఇంకొకరికి వరములు ఇచ్చే విధంగా ఎదగాలి 
వరములు తీసుకొనుటలో నీవు మరో విధంగా భావిస్తే  భవిష్యత్లో వరములను స్వీకరించుటకు కూడా ఆరోగ్యం సహకరించకపోవచ్చు వరములు ఇచ్చేవారు కూడా లేకుండాపోవచ్చు అలాంటప్పుడు జీవితమంతా శ్రమతో కఠినంగా సాగుతుంది - కుటుంబం వెనుకబడి పోతుంది 

వరములు సహాయములే గాని మరో విధంగా భావించకూడదు - వరములు జీవన కార్యములలో భాగమే 
వారములు సుఖంగా అనిపించినా వాటిని సక్రమంగా ఉపయోగించుకుని ప్రయోజనాన్ని చూపించేలా ఎదగాలి 

ఐశ్వర్యాన్ని పొదుపుగా చేసుకోవాలి గాని శ్రమను పొదుపు చేసుకోరాదు - పొదుపు ఐశ్వర్యాన్ని అభివుద్ధి చేస్తుంది  పెంచుతుంది తరతరాలకు ఆనందాన్ని ఇస్తుంది సౌకర్యాలను కలిగిస్తుంది 
శ్రమను పొదుపు చేసుకుంటే సోమరితనంతో పాటు అనారోగ్యం అజ్ఞానం అజాగ్రత్త అశుద్ధత కలుగుతాయి 


-- వివరణ ఇంకా ఉంది!