27, ఏప్రిల్ 2026, సోమవారం

మీ యందే నేను అస్తమించానని భావిస్తే మరో ప్రదేశంలో మహోదయమై ఉదయిస్తున్నానని తెలుసుకో

మీ యందే నేను మరణించానంటే మరో ప్రదేశంలో ఉదయిస్తున్నానని నా స్వభావాలు నన్ను విశ్వంలో మరో రూపంతో ఉదయించేలా కాలంతో ఉద్భవించేలా ప్రయాణం చేస్తున్నానని తెలుసుకో

విశ్వ భావాలే మన తత్వమై మనలోనే జీవిస్తున్నాయని జీవుల స్వభావాలే జీవనమై ఆలోచనలే కాలంతో ఎన్నో విధాలుగా కాల ప్రయాణంతో బంధాలుగా బహు రూపాలుగా సాగించేను 

మీ యందు ఎవరు ఉత్తములుగా అస్తమించినను మరో ప్రదేశంలో మహోత్తములుగా ఉదయించునని మహోదయమైన భావాలతో తెలుసుకో 


-- వివరణ ఇంకా ఉంది!

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion