ఉద్యోగం చేసుకుంటూ శ్రమిస్తూ విజ్ఞానంతో కార్యాలను సాగిస్తూ జీవిస్తే అనారోగ్య సమస్యలు తీరిపోవచ్చు
సహజమైన ప్రకృతి ఆహారం సమయానికి స్వీకరిస్తే ఆరోగ్యంతో పాటు శక్తి సామర్త్యాలు అభివృద్ధి చెందుతాయి
సామర్థ్యమైన ఆరోగ్యంతో శరీరం ఉత్తేజవంతమై శ్రమించుటకు సహకరిస్తూ జీవన దిన చర్య కార్యాలకు సమన్వయం కలిగించును
ఆరోగ్యంతో పాటు ఐశ్వర్య అభివృద్ధి కలిగి అనేక సమస్యలు తీరిపోతాయి శుభ కార్యములు కలిసివస్తాయి గొప్ప గొప్ప బంధాలు సంబంధాలు అనుబంధాలు కలిసిపోతాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment