Thursday, April 23, 2026

దేహానికి దైవానికి ఉన్న సంబంధమే శ్వాస

దేహానికి దైవానికి ఉన్న సంబంధమే శ్వాస 
పంచభూతాలను ఆధీనం (సమముగా కలిసిపోయి సాగిపోవుట) చేసుకున్నదే దైవం 

దైవంతో ఏర్పడినదే శ్వాస 
పంచభూతాలే ప్రకృతిగా ఏర్పడి దైవంతో జీవుల ఆకార రూపాల జీవరాసులుగా వివిధ శరీరాలుగా సృష్టించబడ్డాయి 

దేహం ఉన్నంతవరకు దైవం దేహంలోనే శ్వాసగా ఉంటుంది ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో ప్రయాస చెందుతూ హృదయంతో అనుసంధానం కలుగుతూనే ఉంటుంది మేధస్సు పర ధ్యాసతో గమనిస్తూనే ఉంటుంది  
 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment