శ్రమను నేర్చుకో శ్రమను తెలుసుకో
శ్రమను ఓర్చుకో శ్రమను తెలుపుకో
శ్రమను అన్వేషించు పరిశోధించు
శ్రమను అనుభవించు అభిమానించు
శ్రమను సహనంతో నిలుపుకో సామర్థ్యాన్ని పెంచుకో
శ్రమను ఆరోగ్యంతో చూసుకో ఆహారాన్ని అందుకో
శ్రమ నుండి రక్షించుకో శ్రమ నుండి పరీక్షించుకో
శ్రమ నుండి సాధించుకో శ్రమ నుండి శ్రమించుకో
శ్రమయే సర్వస్వము శ్రమయే ఆధారము శ్రమయే జీవనము శ్రమయే సాగరము శ్రమయే ప్రయాణము
శ్రమయే ఆనందము శ్రమయే ఆరోగ్యము శ్రమయే ఔషధము శ్రమయే భాగ్యము శ్రమయే భోగము
శ్రమయే విజ్ఞానము శ్రమయే ఆచరణము శ్రమయే శాస్త్రీయము శ్రమయే సిద్ధాంతము శ్రమయే విజయము
శ్రమయే ప్రదానము శ్రమయే ఉన్నతము శ్రమయే ప్రఖ్యాతము శ్రమయే పరిశుద్ధము శ్రమయే పరిపూర్ణము
శ్రమయే అనంతము శ్రమయే ఆధారము శ్రమయే ఐశ్వర్యము శ్రమయే అవతారము శ్రమయే ఉద్భవము
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment