30, ఏప్రిల్ 2026, గురువారం

శ్రీమతి శ్రమస్త్రీగా జీవిస్తూ బంధాలను కలుపుకుంటూ తరతరాలను సాగిస్తుంది

శ్రీమతి శ్రమస్త్రీగా జీవిస్తూ బంధాలను కలుపుకుంటూ తరతరాలను సాగిస్తుంది  

స్త్రీ శ్రమ బంధాలకు నిలయమై సంబంధాలకు కొలువై అనుబంధాలకు ఆధారమై జీవితాన్ని అనురాగంతో సాగిస్తుంది 

స్త్రీ సాత్విక గుణములు కలది 

సంసార సాగరాన్ని సమిష్టిగా సాగిస్తుంది 

-- వివరణ ఇంకా ఉంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion