Wednesday, April 29, 2026

అలవాట్లు ఉన్న వారు పొరపాట్లు చేయగలరు

అలవాట్లు ఉన్న వారు పొరపాట్లు చేయగలరు 
పొరపాట్లు చేసేవారు అలవాట్లుతో సాగగలరు  

అలవాట్లు ఉన్న చోట పరిశుద్ధత ఉండదు = పరిశుద్ధత ఉన్నా తక్షణమే అశుద్ధతగా మారుతుంది 
అలవాట్లు ఉన్న ప్రదేశం గృహం మందిరం సమాజం ఆలయం పాఠశాల కళాశాల ఉద్యానవనం సంస్థ పరిశుద్ధంగా ఉండదు 

కారములన్నీ పరిశుద్ధంగా సాగితేనే మానవుని మేధస్సు పరిశుద్ధమవుతుంది 
మానవుని మేధస్సు పరిశుద్ధం కానంతవరకు విశ్వం పరిశుద్ధంగా కనిపించదు 

యంత్రముల ఉత్పత్తుల ద్వారా కలిగే కలుషితం కూడా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా మార్చాలి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment