విత్తనమా మట్టిలో ఒదిగిపోయి నిద్రపోతూ మెలకువతో మొలకెత్తి ఉత్తేజంతో విశ్వాన్ని రక్షిస్తున్నావా
విత్తనాలతో విశ్వాన్ని వృక్షాలుగా సృష్టిస్తూ లోకాన్ని ఉత్తేజపరుస్తూ జగమంతా పరిశుద్ధత్వం చేస్తున్నావా
నీవు భూమిపై ఉంటే నిష్ప్రయోజనం అదే సారవంతమైన మట్టిలోపల ఉంటే మొలకెత్తి మహా వృక్షమై జీవించగలవు
వృక్షాలతో జీవరాసులు పరిశుద్ధమైన ప్రాణ వాయువుతో ఆరోగ్యాంగా సామర్థ్యంగా ధీర్ఘ కాలంతో జీవిస్తూ సాగుతాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment