ప్రకృతి అద్భుతాల ఆకార నిర్మాణ రూపములు ఆకాశంలో విహరించే పక్షులచే తిలకించబడుతాయి
మానవుడు కూడా వెళ్ళలేని ప్రాంతాలలో వివిధ రకాల పక్షులు విహరిస్తూ ఎన్నింటినో తమ జీవితాలకు కావలసిన వాటిని గ్రహిస్తూ ఉంటాయి జీవన విధానాన్ని గమనిస్తూ ప్రయాణాలను అనుభవాలతో అత్యంతవంతగా సాగిస్తుంటాయి
మానవుడు కూడా తన మేధాశక్తితో ఎన్నో రకాల వాహనాలతో ఆకాశం వైపు ప్రయాణాలను సాగిస్తున్నాడు ఎన్నింటినో గ్రహిస్తూ ఎన్నో అనుభవాలను పొందుతూ కొత్త దనాన్ని గమనిస్తున్నాడు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment