Friday, April 17, 2026

నిలిపి ఉంచిన వాహనాన్ని మరో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంలో ఎంతటి అజ్ఞానమే తెలియుట లేదా విజ్ఞానానికే తెలియని అజ్ఞానమా

నిలిపి ఉంచిన వాహనాన్ని మరో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంలో ఎంతటి అజ్ఞానమే తెలియుట లేదా విజ్ఞానానికే తెలియని అజ్ఞానమా 

వాహనాన్ని నడుపుటలో ఇంతటి అజాగ్రత్తనా లేదా అపారమైన మరుపుతో కూడిన విధి సమయమా లేదా ప్రయాణమంటే గమ్యాన్ని వేగంగా చేరుకోవడమా లేదా తెలియని నైపుణ్యామా లేదా దురలవాట్ల లోపమా లేదా మేధస్సులో ఉన్న మతి భ్రమణమా దృష్టిని గ్రహించలేని నేత్రముల లోపమా విశ్రాంతి లేని ప్రయాణమా నిద్రించలేని ఉత్తేజమైన ఆలోచనల లోపమా ప్రమాదాన్ని గ్రహించలేని అజ్ఞానమా 

సరైన శిక్షణ ఆరోగ్యం విజ్ఞానం ప్రశాంతత నిద్ర ఉత్తేజమైన ఆలోచన విధానం నైపుణ్యం భవిష్య గమనం వాహనాన్ని సరైన వేగంతో అదుపులో ఉంచుకోవడం లేకపోతే ఎవరికైనా ఎవరైనా ప్రమాదానికి గురి అవుతారు లేదా ప్రమాదాలను సృష్టిస్తారు 

వాహనాల యంత్ర లోపాలతో కూడా ఎన్నో ప్రమాదాలు కలుగవచ్చు 
వేగంగా ఆగకుండా విశ్రాంతి లేకుండా ఎంతో కాలం (సమయం) వాహనాన్ని నడుపుతూ ప్రయాణించడం వల్ల అనేక రకమైన ప్రమాదాలు జరుగుతాయి ప్రాణ నష్టం కలుగుతాయి జీవితాలు తారుమారవుతాయి 

వాహనాన్ని అప్పుడప్పుడు తనిఖీ చేస్తూ సరైన స్థితిలో పరిశుద్ధంగా ఉంచుకోవాలి తెలుసుకోవాలి 

మానవ జీవితంలో ఎవరు ఎంత నేర్చినా ఎన్నో అజ్ఞానవంతమైన అజాగ్రత్తగల ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి 

మేధావి కూడా అజ్ఞానుల నుండి రక్షించుకుంటూ జాగ్రత్తపడుతూ జీవితాన్ని సాగించాలి 


-- వివరణ ఇంకా ఉంది!    

No comments:

Post a Comment