24, జులై 2026, శుక్రవారం

ఏనాటి పొదుపులో ఈనాటి మలుపులు

ఏనాటి పొదుపులో ఈనాటి మలుపులు  

ఆనాడు చేసిన పొదుపులు ఈనాడు ఐశ్వర్యమై అభివృద్ధి జరుగుతున్నది 
ఆనాడు ఖర్చులను తగ్గించుకొని పొదుపులు చేయడం వలన నేడు ఖర్చులకు తగ్గకుండా ఐశ్వర్యం అభివృద్ధితో సాగుతున్నది 

కుటుంబమంతా నేడు ఆరోగ్యంతో విజ్ఞానంతో పరిశుద్ధతతో సౌకర్యాలతో సంతోషాలతో అనుబంధాలతో సామర్థ్యాలతో అభివృద్ధితో ఆనందంగా సాగుతున్నది 

శ్రమించడంతోనే పొదుపు చేయగలం సర్దుకుపోగలం మంచి సమయానికి ఐశ్వర్యవంతులుగా అభివృద్ధి చెందగలం కుటుంబమంతా సంతోషంగా ఎదుగుతూ ఎన్నో విజయాలతో తరతరాలుగా అనుబంధాల బంధాలతో సాగిపోగలం 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి