26, జులై 2026, ఆదివారం

జన్మిస్తుంన్నాము మరణిస్తున్నాము జీవించుటలో జీవిస్తూనే ఉండగలమా

జన్మిస్తుంన్నాము మరణిస్తున్నాము జీవించుటలో జీవిస్తూనే ఉండగలమా  

నిత్యం జీవించాలంటే శరీరం సర్వాంతర్యామిగా పంచభూతాల ఆధీనంతో ఆరోగ్యంతో ఉండాలి 

మానవ జీవన ఆరోగ్యంతో కాకుండా దైవ ప్రభావితమైన బ్రంహాండ సంభూతములచే అఖండమైన అఖిలమైన పంచభూతాలచే పరిశుద్ధమైన పరిపూర్ణమైన ప్రజ్వల ప్రకాశములచే శరీర తేజస్సు సూర్యకాంతి స్వరూపంతో అనంతమైన సామర్థ్యంతో పరమాత్మ పరతత్త్వ స్వభావాలచే విశ్వ విజ్ఞాన వైజ్ఞానికమైన ఆలోచనల పరధ్యాసతో సుగంధాల పరిమళాల వలయాలతో పరంజ్యోతిగా ప్రశాంతంగా దివ్యమైన ప్రదేశంలో ధర్మ కార్యంతో జీవించాలి 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి