29, జులై 2026, బుధవారం

మట్టిలోనే ఉన్నాయి ఆహారాన్ని అభివృద్ధి చేసే పోషకాలు

మట్టిలోనే ఉన్నాయి ఆహారాన్ని అభివృద్ధి చేసే (సహాయక) పోషకాలు స్వచ్ఛమైన నాణ్యమైన లక్షణాలు పరిపూర్ణమైన జీవ సభావ తత్త్వాలు ఆకార రూపాలుగా ఉద్భవింపజేసే గుణాలు పంచభూతాల ఋతువులతో ప్రత్యుత్పత్తిని పొందే మహా ఔషదాలు సాధారణ సమైక్యతను కలిగే అణువుల పరమాణువుల సంయోగాలు పర్యావరణమైన ప్రాణాధార పత్రహరిత ప్రభావాలు సుగంధ పరిమళాలు అమోఘమైన అభిరుచులు మధురమైన మైమరుపులు ఉత్తేజమైన తాజాదనంతో మెరిసే వర్ణాలు పరిశుద్ధమైన సంయోజక కణజాలములు సామర్థ్యం గల సస్యములు 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి