ఎవరైనా సరే ఉద్యోగం మీ తల్లితండ్రుల కోసం మరియు మీ తనయుల కోసం
శ్రమించడం తప్పదు అలాంటప్పుడు శ్రమను ఉద్యోగము చేసుకోవడం సమర్థం
ఉద్యోగం వలన మీలో సమస్యలు ఎన్ని ఉన్నా మీలో ఎంతో ధైర్యం సామర్థ్యం కలుగును
ఉద్యోగం లేకపోతే ప్రతీది సమస్యగా ఏ కార్యాన్ని చేయాలన్నా నిరాశతో నిర్లక్ష్యంతో సాగుతుంది
ఉద్యోగంలో కూడా ఎంతో విజ్ఞానాన్ని గ్రహించవలసి ఉంటుంది ఎంతో నైపుణ్యంతో చేయవలసి ఉంటుంది
ఉద్యోగంలో ఎన్నో ఉన్నతమైన స్థాయి పరిణామాలు ఉంటాయి అలాగే ఐశ్వర్యం సిద్ధించే సమయత్వం కలుగుతుంది
ఉద్యోగం వలన కుటుంబంతో పాటు బంధాలు ఆనందంతో సాగుతూ సంబంధాలు అనుబంధాలు సంతోషంగా ఏర్పడుతూ సాగిపోతాయి
ఉద్యోగం ఒక గొప్ప కర్తవ్యం జీవిత లక్ష్యం మహనీయమైన జీవన విధానం కుటుంబ బాధ్యత గౌరవం సంస్కారం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion