పొదుపును లెక్కించగలిగితే ఉపయోగం కొంతవరకే పొదుపును లెక్కించలేకపోతే ప్రయోజనం ఎంతవరకో
ఆనాటి పొదుపులు ఈనాటికి కూటి వరకే సరిపోతున్నాయి అనారోగ్యానికి అందలేకపోతున్నాయి మిగలలేకపోతున్నాయి
పొదుపులు వెయ్యి రూపాయలలో (వేళలో) ఉంటే కూటి వరకు సరిపోతాయి
పొదుపులు లక్షల రూపాయలలో (లక్షలలో) ఉంటే ఇంటి వరకు సరిపోతాయి కుటుంబాన్ని పోషించుట వరకు సరిపోతాయి
పొదుపులు కోట్ల రూపాయలలో ఉంటే అంతస్తుల వరకు (కుటుంబమంతా కొత్త ఇంట్లో జీవించేంత వరకు) సరిపోతాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి