Tuesday, July 7, 2026

ఎవరైనా సరే ఐశ్వర్యం ఉన్న వారినే విజ్ఞానవంతులుగా భావిస్తున్నారు

ఎవరైనా సరే ఐశ్వర్యం ఉన్న వారినే విజ్ఞానవంతులుగా భావిస్తున్నారు  

ఐశ్వర్యవంతులనే గొప్పవారిగా మంచివారిగా ఉత్తములుగా భావిస్తున్నది 

విజ్ఞానం ఉన్నా కొందరికి కొన్ని కారణాల వలన కొన్ని లోపాల వలన కొన్ని సమస్యల వలన కుటుంబం వలన బంధాల వలన ఐశ్వర్యం యోగ్యత ఉండదు  

ఐశ్వర్యం ఉన్నవారు శ్రమించే సమయం కూడా చాలా తక్కువగా సరైన సమయానికి ముగిపోతుంది 
కొందరి విజ్ఞానులు ఎంత శ్రమించినా ఎంత సమయం శ్రమించినా ఐశ్వర్యం యోగ్యత ఎప్పటికి కలసిరాదు 

ఉద్యోగం రీత్యా లేదా అధికారం రీత్యా లేదా వృత్తి రీత్యా లేదా వ్యాపారం రీత్యా సంస్థ రీత్యా శ్రమ రీత్యా ఫలితం ఆధారపడి ఉంటుంది 

ఎవరికి ఏ విధంగా విజ్ఞానం ఉంటుందో ఏ విధంగా ఐశ్వర్యం ఉంటుందో జీవించే జీవన విధానంలో తెలుస్తుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment