11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

ఉద్యోగం లేకుండా జీవంచవద్దు సంపాదన లేకుండా సాగవద్దు

ఉద్యోగం లేకుండా జీవంచవద్దు సంపాదన లేకుండా సాగవద్దు 
పొదుపు లేకుండా జీవించవద్దు అభివృద్ధి లేకుండా సాగవద్దు 

ఉద్యోగం ఉంటేనే కార్యాలు సూర్యతేజంతో మేధస్సు ఉత్తేజంతో సాగిపోతాయి 
సంపాదన ఉంటేనే కార్యాలు ప్రకృతి ఆహారంతో ఆరోగ్య సామర్థ్యంతో సాగిపోతాయి 

ఉద్యోగ సంపాదన విజ్ఞాన కార్యాల శరీర మేధస్సుల ఆరోగ్య శ్రమ ఉత్తేజిత సూత్ర జీవన విధానం జీవిత పరమార్థం  

ఆనాడు ఉద్యోగం లేకుండా జీవించారంటే అది వారి జీవన విధాన విజ్ఞాన సదుపాయాల సాధారణ జీవితం 
 
-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి