7, సెప్టెంబర్ 2026, సోమవారం

మరణం నీతోనే ఉన్నది మిత్రమా జీవం నిన్నే గమనిస్తున్నది దేహమా

మరణం నీతోనే ఉన్నది మిత్రమా జీవం నిన్నే గమనిస్తున్నది దేహమా 
తల్లితండ్రుల యందే జననం ఉన్నవారితోనే జీవనం లేనివారితోనే మరణం 

బంధంతో కలిగే మానవ రూపం ఎలా జీవిస్తుందో తెలుసుకొని విజ్ఞానంతో ఎదుగుమా 

-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి