10, సెప్టెంబర్ 2026, గురువారం

దేహమే దైవమైనదా శరీరమా దేవతైనదా

దేహమే దైవమైనదా శరీరమా దేవతైనదా 
శ్వాసయే ధ్యానమైనదా ప్రయాసయే ధ్యాస ఐనదా  

దేవతగా దేహంలో తల్లివై ఉంటున్నావా 
ధ్యాసగా శ్వాసలో తండ్రివై ఉంటున్నావా 



-- వివరణకు ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి