భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి తల్లితండ్రులు ప్రశాంతంగా ఉండాలి
తనయులు ఆనందంగా ఉండాలి బంధువులు ఆప్యాయతంగా ఉండాలి
అందరు ఆత్మీయతతో పర ఆత్మ పరమాత్మయంతో పరమార్ధంతో జీవిస్తూ ఉండాలి
ఇది సాధ్యమా మానవ మేధస్సుకు అసాధారణమా బంధాలకు బహువిధ చిత్రమా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి