ఖర్చులతో శిక్షలు వేస్తూ శ్రమను శూన్య ఫలితం చేస్తున్నావు
ఖర్చులతో పాటు శ్రమ పెరుగుతూ ఫలితం శూన్యమవుతుంది
బంధాలకు ఖర్చులే అవసరం జీవించుటకు శ్రమయే నిదర్శనం
ఖర్చులు లేని జీవన విధానం లేదని జీవించుటలో తెలుస్తున్నది
జీవితమంతా శ్రమిస్తూనే సాగిపోతున్నా శ్రమతో పాటు ఖర్చులు తోడవుతూ భారవమవుతున్నాయి
జీవనమంతా ఖర్చులతో సాగిపోతున్నా ఖర్చులతో పాటు శ్రమ తోడవుతూ బలహీనమవుతున్నాయి
ఎప్పుడు ఎలా శ్రమ ఖర్చులు ఆగిపోతూ శరీరానికి విశ్రాంతిని ఇస్తాయో దేహానికి తెలియుట లేదు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి